కుమార శతకము
పక్కి వేంకట నరశింహ కవీంద్ర
  1. కందం
    ర్మము పరులకు దెలుపకు
    దుర్మార్గుల చెంత నెపుడు దూఱకు మిల దు
    ష్కర్మముల జేయ నొల్లకు ;
    నిర్మల మతినుంట లెస్స నిజము కుమారా!
  2. కందం: 95%(40/42)
    ద్గోష్ఠి సిరియు నొసగును
    ద్గోష్ఠ్యె కీర్తి బెంచుస్సంతుష్టిని నా
    ద్గోష్ఠియె యొనగూర్చును
    ద్గోష్ఠియె పాపములను జంపు కుమారా!
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    22బేసి గణం'జ' కానిది
    23ఆరవ గణంజ or నలగా
    గణ విభజన
    గా నల నల
    U U | | | | | | | |
    ద్గో ష్ఠి సి రి యు నొ స గు ను
    గా గా గా
    U U | U | U U U U | | U
    ద్గో ష్ఠ్యె కీ ర్తి బెం చు స్సం తు ష్టి ని నా
    గా నల
    U U | | | | U | |
    ద్గో ష్ఠి యె యొ న గూ ర్చు ను
    గా నల గా
    U U | | U | | | | U | | U U
    ద్గో ష్ఠి యె పా ప ము ల ను జం పు కు మా రా
  3. ఉత్కళిక: 78%(30/38)
    త్తువగల యాతడు పై
    నెత్తిన దుర్భలుండు తస్కరించు నతండున్
    విత్తము గోల్పడు నతడును
    జిత్తని పీడితుండు జింతజెందు కుమారా!
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    2గణాల సంఖ్య46
    2అంత్యప్రాసపైడున్
    4గణాల సంఖ్య46
    4అంత్యప్రాసనురా
    గణ విభజన
    U | | | | U | | U
    త్తు వ గ ల యా త డు పై
    U | | U | U | U | U | | U U
    నె త్తి న దు ర్భ లుం డు త స్క రిం చు న తం డున్
    U | | U | | | | | |
    వి త్త ము గో ల్ప డు న త డు ను
    U | | U | U | U | U | | U U
    జి త్త ని పీ డి తుం డు జిం త జెం దు కు మా రా
  4. కందం
    వృద్ధజన సేవ చేసిన
    బుద్ధి విశేషజ్ఞుఁడనుచు బూత చరితుడున్
    ద్ధర్మశాలియని బుధు
    లిద్ధరఁబొగిడెదరు ప్రేమయెసగఁ కుమారా!
  5. కందం
    న్నను లేకున్నను పై
    కెన్నడు మర్మంబుఁ దెలుప నేగకుమీ నీ
    న్నతలిదండ్రుల యశం
    బెన్నఁబడెడు మాడ్కిఁదిరుగు మెలమిఁగుమారా!
  6. కందం
    వంతుడె కులవంతుడు
    వంతుడె సుందరుండు నవంతుండే
    వంతుడు బలవంతుడు
    వంతుడె ధీరుడనుచు లతె ?కుమారా!
  7. కందం
    చార్యున కెదిరింపకు
    బ్రోచిన దొర నింద సేయఁ బోకుము కార్యా
    లోనము లొంటిఁ జేయకు
    మాచారము విడవఁ బోకుయ్య కుమారా !
  8. కందం
    వకు గడచిన దానికి
    పొడకు దుర్మతుల నెపుడు; పొసగని పనికై
    యొగి దీనత నొందకుమీ
    దైవగతిం బొసంగు రను కుమారా!
  9. కందం
    సిరి చేర్చు బంధువుల నా
    సిరియే శుభముల నొసంగు చెలువుల గూర్చున్
    సిరియే గుణవంతుండని
    లోఁ బొగడించునంచు లపు కుమారా !
  10. కందం
    పాపు బని మది దలపకు
    చేట్టిన వారి విడువ జేయకు కీడున్
    లోల తలపకు, క్రూరల
    ప్రాపును మరి నమ్మబోకు, హిని కుమారా !