కొన్ని ఆణిముత్యాలు
ఎందరో
  1. చంపకమాల
    జనికాంచెభూమిసురుడంబరచుంభశిరస్సరజ్ఝరీ
    లముహుర్ముహుర్ లుఠదభంగతరంగమృదంగనిశ్వన
    స్ఫునటనానుకూల పరిపుల్ల కలాపకలాపిజాలమున్
    కచరత్కరేణుకరకంపితసారముశీతసైలమున్
  2. తేటగీతి
    తివిరి యిసుమున తైలంబు దీయవచ్చు
    విలి మృగతృష్ణ లో నీరు ద్రావవచ్చు
    తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చు
    చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు
  3. తేటగీతి
    రువు లతిరసఫలభార గురుత గాంచు
    నింగి వ్రేలుచు నమృత మొసంగు మేఘు
    డుద్ధతులు గారు బుధులు సమృద్ధి చేత
    గతి నుపకర్తలకు నిది హజగుణము. ..!
  4. ఆటవెలది
    తెలుగదేలయన్న దేశంబు తెలుగేను
    తెలుగు వల్లభుండ తెలు గొకండ;
    ల్ల నృపులు గొలువ నెరుగవే బాసాడి
    దేశభాష లందు తెలుగు లెస్స.
  5. తేటగీతి
    న భాగమ్ము ప్రావృష ద్విగుణ రోష
    టిత నటనోగ్ర ధాటీ విటిత ప్రకట
    కుటిల ధూర్జటి ఘన జటా ల నిటల
    వికట భృకుటీ కుటీర ముద్విగ్న మాయె.
  6. తేటగీతి
    రత ఖండంబు చక్కని పాడి యావు
    హిందువులు లేగదూడలై డ్చుచుండ
    తెల్లవారను గడుసరి గొల్లవారు
    పితుకుచున్నారు మూతులు బిగియ గట్టి.
  7. కందం
    లికెడిది భాగవతమట
    లికించు విభుండు రామ ద్రుండట ;నే
    లికిన భవహర మగునట
    లికెద; వేరొండు గాథ లుకగ నేలా!
  8. తేటగీతి
    అంబుజోదర దివ్య పాదారవింద
    చింతనామృత పాన విశేష మత్త
    చిత్తమే రీతి నితరంబు చేరనేర్చు
    వినుత గుణశీల మాటలు వేయునేల
  9. సీసం2
    న ఘనాఘన గజ గ్రైవేయ ఘంటికా టంకారములకు ఘంటాపథంబు
    క్రచా పోదగ్ర శార్దూల పాలనా విభవోన్నతికి భూరి విపిన సీమ
    టుల ఝంఝా మరు ఛ్ఛతకోటి భేతాళ లుంఠన క్రియలకు రుద్రభూమి
    టు తటిద్విలసన బ్రహ్మరాక్షస కఠోరాట్టహాసమున కహార్య బిలము
  10. సీసం2
    మందార మకరంద మాధుర్యమున దేలు ధుపంబు వోవునే దనములకు
    నిర్మల మందాకినీ వీచికల దూగు రాయంచ జనునె తరంగిణులకు
    లిత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిల జేరునే కుటజములకు
    పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకం రుగునే సాంద్ర నీహారములకు