శ్రీ కాళహస్తీశ్వర శతకము
ధూర్జటి
  1. శార్దూలవిక్రీడితము
    దంతంబుల్పడనప్పుడే తనువునందారూఢి యున్నప్పుడే
    కాంతాసంఘము రోయనప్పుడె జరక్రాంతంబు గానప్పుడే
    వింల్మేన జరించనప్పుడె కురుల్వెల్లెల్ల గానప్పుడే
    చింతింపన్వలె నీపదాంబుజములన్ శ్రీ కాళహస్తీశ్వరా!
  2. శార్దూలవిక్రీడితము: 97%(45/46)
    నిచ్చల్ నిన్ను భజించి చిన్మయమహా నిర్వాణపీఠంబు పై
    చ్చల్సేయక యార్జవంబు కుజన వ్రాతంబుచేఁ గ్రాంగి భూ
    భృచ్చండాలురఁ గొల్చి వారు దనుఁ గోపింమన్ బుధుం డార్తుఁడై
    చిచ్చారం జము రెల్లఁ జల్లుకొనునో శ్రీ కాళహస్తీశ్వరా!
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    24గణ నామం
    గణ విభజన
    U U U | | U | U | | | U U U | U U | U
    ని చ్చల్ ని న్ను భ జిం చి చి న్మ య మ హా ని ర్వా ణ పీ ఠం బు పై
    U U U | | U | U | | | | U U | U U | U
    చ్చ ల్సే య క యా ర్జ వం బు కు జ న వ్రా తం బు చేఁ గ్రాం గి భూ
    U U U | | U | U | | | U U U | U U | U
    భృ చ్చం డా లు రఁ గొ ల్చి వా రు ద నుఁ గో పిం మన్ బు ధుం డా ర్తుఁ డై
    U U U | | U | U | | | U U U | U U | U
    చి చ్చా రం జ ము రె ల్లఁ జ ల్లు కొ ను నో శ్రీ కా ళ హ స్తీ శ్వ రా
  3. శార్దూలవిక్రీడితము
    నీకుం గాని కవిత్వ మెవ్వరికి నేనీనంచు మీదెత్తితిన్
    జేకొంటిన్ బిరుదంబు కంకణము ముంజేఁ గట్టితిం బట్టితిన్
    లోకుల్ మెచ్చ వ్రతంబు నాతనువు కీలుల్ నేర్పులుం గావు ఛీ
    ఛీ కాలంబులరీతి దప్పెడు జుమీ శ్రీ కాళహస్తీశ్వరా!
  4. మత్తేభవిక్రీడితము: 89%(41/46)
    క్షితినాధోత్తమ! సత్కవీశ్వరుఁడ్ వచ్చెన్ మిమ్ములం జూడఁగా
    తఁడే మేటి కవిత్వవైఖరిని సద్యఃకావ్యనిర్మాత తత్
    ప్రతిభ ల్మంచిని తిట్టుపద్యములు చెప్పుం దాతఁడైనన్ మముం
    గ్రిమే చూచెను బొమ్మటంచు రధముల్ శ్రీ కాళహస్తీశ్వరా!
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    14గణ నామం
    15గణ నామం
    16గణ నామం
    17గణ నామం
    31గణ నామం
    గణ విభజన
    | | U U | | U | U | U U U U | U U | U
    క్షి తి నా ధో త్త మ స త్క వీ శ్వ రుఁడ్ వ చ్చెన్ మి మ్ము లం జూ డఁ గా
    | | U U | | U | U | | | U U U | U U | U
    తఁ డే మే టి క వి త్వ వై ఖ రి నిద్యః కా వ్య ని ర్మా త తత్
    | | | U | | U | U | | | U U U | U U | U
    ప్ర తి ల్మం చి ని తి ట్టు ప ద్య ము లు చె ప్పుం దా తఁ డై నన్ మ ముం
    | | U U | | U | U | | | U U U | U U | U
    గ్రి మే చూ చె ను బొ మ్మ టం చు ర ధ ముల్ శ్రీ కా ళ హ స్తీ శ్వ రా
  5. మత్తేభవిక్రీడితము
    యుం గాంచి ధనంబు నించి దివిజస్థానంబు గట్టించి వి
    ప్రు కుద్వాహము జేసి సత్కృతికిఁ బాత్రుండై తటాకంబు నే
    ర్పునఁ ద్రవ్వించి వనంబు వెట్టి మననీ పోలేడు నీసేవఁ జే
    సి పుణ్యాత్ముఁడు పోవు లోకమునకున్ శ్రీ కాళహస్తీశ్వరా!
  6. మత్తేభవిక్రీడితము
    దుమున్ దుర్గము రాయబారము మఱిన్ దొంగర్మమున్ వైద్యమున్
    నాధాశ్రయ మోడబేరమును బెన్మంత్రంబు సిద్ధించినన్
    యన్ దొడ్డఫలంబు గల్గునదిగా కాకార్యమే తప్పినన్
    సిరియుం బోవును బ్రాణహానియు నగున్ శ్రీ కాళహస్తీశ్వరా!
  7. మత్తేభవిక్రీడితము: 91%(43/47)
    రిదైత్యున్ బొరిగొన్న శూలము కరాగ్రస్థస్తంబు గాదో రతీ
    శ్వరునిన్ గాల్చిన ఫాలలోచనశిఖా ర్గంబు చల్లాఱెనో
    నిందాపరులన్ వధింప విదియున్ భాష్యంబె వారేమి చే
    సిరి నీకున్ బరమోపకార మరయన్ శ్రీ కాళహస్తీశ్వరా!
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    1గణాల సంఖ్య78
    16గణ నామం
    17గణ నామం
    గణ విభజన
    | | U U | | U | U | | | U U U U U | U U | U
    రి దై త్యున్ బొ రి గొ న్న శూ ల ము క రా గ్ర స్థ స్తం బు గా దో ర తీ
    | | U U | | U | U | | | U U U | U U | U
    శ్వ రు నిన్ గా ల్చి న ఫా ల లో చ న శి ఖా ర్గం బు చ ల్లా ఱె నో
    | | U U | | U | U | | | U U U | U U | U
    నిం దా ప రు లన్ వ ధిం ప వి ది యున్ భా ష్యం బె వా రే మి చే
    | | U U | | U | U | | | U U U | U U | U
    సి రి నీ కున్ బ ర మో ప కా ర మ ర యన్ శ్రీ కా ళ హ స్తీ శ్వ రా
  8. మత్తేభవిక్రీడితము: 97%(45/46)
    నిను నిందించిన దక్షుపైఁ దెగవొ వాణీనాధు శాసింపవో
    నునా నీ పాదపద్మసేవకులఁ దుచ్ఛం బాడు దుర్మార్గులం
    బెనుపన్ నీకును నీదుభక్తతతికిన్ భేదంబు గానంగ వ
    చ్చెనొ లేకుండిన నూఱకుండగలవా శ్రీ కాళహస్తీశ్వరా!
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    22గణ నామం
    గణ విభజన
    | | U U | | U | U | | | U U U | U U | U
    ని ను నిం దిం చి న ద క్షు పైఁ దె గ వొ వా ణీ నా ధు శా సిం ప వో
    | | U U U | U | U | | | U U U | U U | U
    ను నా నీ పా ద ప ద్మ సే వ కు లఁ దు చ్ఛం బా డు దు ర్మా ర్గు లం
    | | U U | | U | U | | | U U U | U U | U
    బె ను పన్ నీ కు ను నీ దు భ క్త త తి కిన్ భే దం బు గా నం గ వ
    | | U U | | U | U | | | U U U | U U | U
    చ్చె నొ లే కుం డి న నూ ఱ కుం డ గ ల వా శ్రీ కా ళ హ స్తీ శ్వ రా
  9. మత్తేభవిక్రీడితము: 95%(44/46)
    వద్రజ్జుభుజంగవద్రజతవి భ్రాంతిస్ఫురచ్ఛుక్తివ
    ద్ఘవచ్చంద్రశిలాజపాకుసుమరు క్సాంగత్యవత్తంచువా
    క్పటిమల్ నేర్తురు చిత్సుఖం బనుభవింపన్ లేక దుర్మేధనుల్
    చిటుకన్నం దలపోయఁజూతు రధముల్ శ్రీ కాళహస్తీశ్వరా!
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    15గణ నామం
    25గణ నామం
    గణ విభజన
    | | U U | | U | U | | | | U U | U U | U
    ద్ర జ్జు భు జం గ వ ద్ర జ త వి భ్రాం తి స్ఫు ర చ్ఛు క్తి వ
    | | U U | | U | U | | | | U U | U U | U
    ద్ఘ చ్చం ద్ర శి లా జ పా కు సు మ రు క్సాం త్య వ త్తం చు వా
    | | U U | | U | U | | | U U U | U U | U
    క్ప టి మల్ నే ర్తు రు చి త్సు ఖం బ ను భ విం పన్ లే క దు ర్మే ధ నుల్
    | | U U | | U | U | | | U U U | U U | U
    చి టు న్నం ద ల పో యఁ జూ తు ర ధ ముల్ శ్రీ కా ళ హ స్తీ శ్వ రా
  10. మత్తేభవిక్రీడితము
    నేత్రద్యుతిఁ దామె చూడ సుఖమైతాదాత్మ్యమున్ గూర్పఁగా
    విలమ్ముల్ కమలాభముల్ జితలసద్విద్యుల్లతాలాస్యముల్
    సునోబాణజయప్రదమ్ములనుచున్ జూచున్ జనంబూనిహా
    రిమృగాక్షీనివహమ్ముకన్నుగవలన్ శ్రీ కాళహస్తీశ్వరా!
  11. మత్తేభవిక్రీడితము
    క్షితిలో దొడ్డతురంగసామజము లేచిత్రమ్ము లాందోళికా
    తు లే లెక్క విలాసినీజనసువస్రవ్రాత భూషాకలా
    నూజాదిక మేమిదుర్లభము నీ పాదమ్ము లర్చించుచో
    జిపంకేరుహపాదపద్మయుగళా శ్రీ కాళహస్తీశ్వరా!
  12. మత్తేభవిక్రీడితము
    డియల్ రెంటికొ మూఁటికో గడియకో కాదేని నేఁడెల్లియో
    నేఁడాదికొ యెన్నఁడో యెఱుఁ గ మీకాయంబు లీభూమిపైఁ
    గా నున్నవి ధర్మమార్గమొకటిం బాటింప రీ మానవుల్
    చెడుగుల్ నీపదభక్తియుం దెలియరో శ్రీ కాళహస్తీశ్వరా!
  13. మత్తేభవిక్రీడితము: 97%(45/46)
    జశ్రీ గల మంచినీళ్ళు గలవాత్రాతిలో బాపురే!
    వెలివాడ న్మఱి బాఁపనిల్లుగలదావేసాలుగా నక్కటా!
    లి నా రెండు గుణంబు లెంచి మదిలో న్నేమి రోయంగ నీ
    చెలువంబైన గుణంబు లెంచుకొనవే శ్రీ కాళహస్తీశ్వరా!
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    22గణ నామం
    గణ విభజన
    | | U U | | U | U | | | U U U | U U | U
    శ్రీ గ ల మం చి నీ ళ్ళు గ ల వా త్రా తి లో బా పు రే
    | | U | | | U | U | | | U U U | U U | U
    వె లి వా డ న్మ ఱి బాఁ ప ని ల్లు గ ల దా వే సా లు గా న క్క టా
    | | U U | | U | U | | | U U U | U U | U
    లి నా రెం డు గు ణం బు లెం చి మ ది లో న్నే మి రో యం గ నీ
    | | U U | | U | U | | | U U U | U U | U
    చె లు వం బై న గు ణం బు లెం చు కొ న వే శ్రీ కా ళ హ స్తీ శ్వ రా
  14. మత్తేభవిక్రీడితము: 82%(38/46)
    సితోద్ధూళనధూసరాంగులు జటాభారోత్తమాంగుల్ తపో
    వ్యనముల్ సాధితపంచవర్ణరసముల్ వైరాగ్యవంతుల్ నితాం
    సుఖస్వాంతులు సత్యభాషణలు నుద్యద్రత్నరుద్రాక్షరా
    జిమేతుల్ తుదనెవ్వరైన గొలుతున్ శ్రీ కాళహస్తీశ్వరా!
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    21గణ నామం
    22గణ నామం
    23గణ నామం
    24గణ నామం
    25గణ నామం
    26గణ నామం
    27గణ నామం
    25యతివ్యముల్
    గణ విభజన
    | | U U | | U | U | | | U U U | U U | U
    సి తో ద్ధూ ళ న ధూ స రాం గు లు జ టా భా రో త్త మాం గుల్ త పో
    | | | U U | | U | U | | | U U U | U U | U
    వ్య ముల్ సా ధి త పం చ వ ర్ణ రముల్ వై రా గ్య వం తుల్ ని తాం
    | | U U | | U | U | | | U U U | U U | U
    సు స్వాం తు లు స త్య భా ష ణ లు ను ద్య ద్ర త్న రు ద్రా క్ష రా
    | | U U | | U | U | | | U U U | U U | U
    జి మే తుల్ తు ద నె వ్వ రై న గొ లు తున్ శ్రీ కా ళ హ స్తీ శ్వ రా
  15. మత్తేభవిక్రీడితము: 80%(37/46)
    చెడుగుల్ కొందఱు కూడి చేయంగంబనుల్ చీకట్లు దూఱంగఁ మా
    ల్పడితిం గాన గ్రహింపరాని నిను నొల్లంజాలఁ బొమ్మంచు నిల్
    వెలంద్రోచినఁ జూరుపట్టుకొని నే వ్రేలాడుదుం గోర్కిఁ గో
    రెడి యర్ధంబులు నాకు నేల యిడవో శ్రీ కాళహస్తీశ్వరా!
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    14గణ నామం
    31గణ నామం
    32గణ నామం
    33గణ నామం
    34గణ నామం
    35గణ నామం
    36గణ నామం
    37గణ నామం
    35యతివెలా
    గణ విభజన
    | | U U | | U | U U U | U U U | U U | U
    చె డు గుల్ కొం ద ఱు కూ డి చే యం గం బ నుల్ చీ ట్లు దూ ఱం గఁ మా
    | | U U | | U | U | | | U U U | U U | U
    ల్ప డి తిం గా న గ్ర హిం ప రా ని ని ను నొ ల్లం జా లఁ బొ మ్మం చు నిల్
    | U U | | U | U | | | U U U | U U | U
    వె లం ద్రో చి నఁ జూ రు ప ట్టు కొ ని నే వ్రే లా డు దుం గో ర్కిఁ గో
    | | U U | | U | U | | | U U U | U U | U
    రె డి ర్ధం బు లు నా కు నే ల యి డ వో శ్రీ కా ళ హ స్తీ శ్వ రా
  16. శార్దూలవిక్రీడితము
    జాతుల్ సెప్పుట సేవసేయుట మృషల్ సంధించు టన్యాయవి
    ఖ్యాతిం బొందుట కొండెకాఁడవుట హింసారంభకుండౌట మి
    ధ్యాతాత్పర్యములాడుటన్నియుఁ బరద్రవ్యంబునాశించి యీ
    శ్రీ తా నెన్నియుగంబు లుండఁగలదో శ్రీ కాళహస్తీశ్వరా!
  17. శార్దూలవిక్రీడితము: 97%(45/46)
    తాతల్ తల్లియుఁ దండ్రియున్ మఱియుఁ బెద్దల్ చావగాఁ జూడరో
    భీతిం బొందఁగనేల చావునకుఁగాఁ బెండ్లాముబిడ్డల్ హిత
    వ్రాతంబున్ బలవింప జంతువులకున్ వాలాయమైయుండంగాఁ
    జేతోవీధి నరుండు నిన్గొలువఁడో శ్రీ కాళహస్తీశ్వరా!
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    36గణ నామం
    గణ విభజన
    U U U | | U | U | | | U U U | U U | U
    తా తల్ ల్లి యుఁ దం డ్రి యున్ మ ఱి యుఁ బె ద్దల్ చా వ గాఁ జూ డ రో
    U U U | | U | U | | | U U U | U U | U
    భీ తిం బొం దఁ గ నే ల చా వు న కుఁ గాఁ బెం డ్లా ము బి డ్డల్ హి
    U U U | | U | U | | | U U U | U U U U
    వ్రా తం బున్ బ ల విం ప జం తు వు ల కున్ వా లా య మై యుం డం గాఁ
    U U U | | U | U | | | U U U | U U | U
    జే తో వీ ధి న రుం డు ని న్గొ లు వఁ డో శ్రీ కా ళ హ స్తీ శ్వ రా
  18. మత్తేభవిక్రీడితము: 84%(39/46)
    దివేలలైనను లోకకంటకులచేఁ బ్రాప్రించు సౌఖ్యంబు నా
    దికిం బథ్యము గాదు సర్వమునకున్ ధ్యస్థుఁడై సత్యదా
    యాదుల్ గల రాజు నాకొసఁగు మేవ్వాని నీ యట్లచూ
    చి దినంబున్ ముదమొందుదున్ గడపటన్ శ్రీ కాళహస్తీశ్వరా!
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    12గణ నామం
    13గణ నామం
    14గణ నామం
    15గణ నామం
    16గణ నామం
    17గణ నామం
    15యతిచేఁ
    గణ విభజన
    | | U | U | | U | U | | | U U U | U U | U
    ది వే ల లై న ను లో క కం ట కుచేఁ బ్రా ప్రిం చు సౌ ఖ్యం బు నా
    | | U U | | U | U | | | U U U | U U | U
    ది కిం బ థ్య ము గా దు స ర్వ ము న కున్ ధ్య స్థుఁ డై స త్య దా
    | | U U | | U | U | | | U U U | U U | U
    యా దుల్ గ ల రా జు నా కొ సఁ గు మే వ్వా ని నీ య ట్ల చూ
    | | U U | | U | U | | | U U U | U U | U
    చి ది నం బున్ ము ద మొం దు దున్ గ డ ప టన్ శ్రీ కా ళ హ స్తీ శ్వ రా
  19. మధురాక్కర: 78%(30/38)
    కాద్వారకవాటబంధనము దుష్కాల్ప్రమాణక్రియా
    లోలాజాలకచిత్రగుప్తముఖవ ల్మీకోగ్రజిహ్వాద్భుత
    వ్యవ్యాళవిరోధి మృత్యుముఖదంష్ట్రాఅహార్య వజ్రంబు ది
    క్చేలాలంకృత! నీదునామ మరయన్ శ్రీ కాళహస్తీశ్వరా!
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    11గణ స్వభావంసూర్యతెలియదు
    15గణ స్వభావంచంద్రఇంద్ర
    21గణ స్వభావంసూర్యతెలియదు
    24యతిలోల్మీ
    31గణ స్వభావంసూర్యతెలియదు
    35గణ స్వభావంచంద్రతెలియదు
    3ప్రాస పూర్వాక్షరంగురువులఘువు
    41గణ స్వభావంసూర్యతెలియదు
    గణ విభజన
    ? నగ
    U U U | | U | U | | | U U | U U | U
    కా ద్వా ర క వా ట బం ధ న ము దు ష్కా ల్ప్ర మా ణ క్రి యా
    ? నల తగ
    U U U | | U | U | | | | U U | U U | U
    లో లా జా ల క చి త్ర గు ప్త ము ఖ వ ల్మీ కో గ్ర జి హ్వా ద్భు త
    ? నగ ?
    | U U | | U | U | | | U U | U | U U | U
    వ్య వ్యా ళ వి రో ధి మృ త్యు ము ఖ దం ష్ట్రా అ హా ర్య వ జ్రం బు ది
    ? నగ తగ
    U U U | | U | U | | | U U U | U U | U
    క్చే లా లం కృ త నీ దు నా మ మ ర యన్ శ్రీ కా ళ హ స్తీ శ్వ రా
  20. మత్తేభవిక్రీడితము
    మొలన్భక్తులకిచ్చినాఁడవుగదా మోక్షంబు నేఁ డేమయా
    ముదియంగా ముదియంగఁ బుట్టు ఘనమౌ మోహంబు లోభంబు న
    న్నది సత్యంబు కృపం దలంప నొకవుణ్యాత్ముండు నిన్నాత్మ గొ
    ల్చి దినంబున్ మొఱవెట్టఁగాఁ గటగటా! శ్రీ కాళహస్తీశ్వరా!
  21. శార్దూలవిక్రీడితము: 95%(44/46)
    రావం బుదయించెఁ దారకముగ నాత్మాభ్రవీధిన్మహాఅ
    కారోకారమకారయుక్తమగు నోంకారాభిధానంబు చె
    న్నారున్ విశ్వ మనంగఁ దన్మహిమచే నానాదబిందుల్ సుఖ
    శ్రీ రంజిల్లఁ గడంగు నీవదె సుమీ శ్రీ కాళహస్తీశ్వరా!
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    14గణ నామం
    17గణ నామం
    గణ విభజన
    U U U | | U | U | | | | U U | U U | U |
    రా వం బు ద యిం చెఁ దా ర క ము గ నా త్మా భ్ర వీ ధి న్మ హా అ
    U U U | | U | U | | | U U U | U U | U
    కా రో కా ర మ కా ర యు క్త మ గు నోం కా రా భి ధా నం బు చె
    U U U | | U | U | | | U U U | U U | U
    న్నా రున్ వి శ్వ మ నం గఁ ద న్మ హి మ చే నా నా ద బిం దుల్ సు
    U U U | | U | U | | | U U U | U U | U
    శ్రీ రం జి ల్లఁ గ డం గు నీ వ దె సు మీ శ్రీ కా ళ హ స్తీ శ్వ రా
  22. మత్తేభవిక్రీడితము: 95%(44/46)
    జూడుండని గొందఱాడుదురు నిత్యంబున్ నినుం గొల్చుచున్
    నిమం బెంతో ఫలంబు నంతియెకదా నీవీయ పిండెంతో అం
    తికా నిప్పటియుం దలంపనను బుద్ధిం జూడ; నేలబ్బుని
    ష్క్రితన్ నిన్ను భజింప కిష్టసుఖముల్ శ్రీ కాళహస్తీశ్వరా!
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    22గణ నామం
    27గణ నామంగా
    గణ విభజన
    | | U U | | U | U | | | U U U | U U | U
    జూ డుం డ ని గొం ద ఱా డు దు రు ని త్యం బున్ ని నుం గొ ల్చు చున్
    గా
    | | U U U | U | U | | | U U U | U U U U
    ని మం బెం తో ఫ లం బు నం తి యె క దా నీ వీ య పిం డెం తో అం
    | | U U | | U | U | | | U U U | U U | U
    తి కా ని ప్ప టి యుం ద లం ప న ను బు ద్ధిం జూ డ నే ల బ్బు ని
    | | U U | | U | U | | | U U U | U U | U
    ష్క్రి తన్ ని న్ను భ జిం ప కి ష్ట సు ఖ ముల్ శ్రీ కా ళ హ స్తీ శ్వ రా
  23. శార్దూలవిక్రీడితము
    రూరం జనులెల్ల బిక్ష మిదరోయుందం గుహల్గల్గవో
    చీరానీకము వీధులం దొరుకరో శీతామృతస్వచ్ఛవాః
    పూరం బేరులఁ బాఱదో తపసులంబ్రోవంగ నీవోపవో
    చేరం బోవుదురేల రాగుల జనుల్ శ్రీ కాళహస్తీశ్వరా!
  24. శార్దూలవిక్రీడితము: 78%(37/47)
    ద్వాద్వారములందుఁ జంచుకిజనవ్రాతంబు దండంములన్
    దోరంత్స్థలి బగ్గనం బొడుచుచున్ దుర్భాషలాడ న్మఱిన్
    వారిం బ్రార్ధనచేసి రాజులకు సేల్సేయఁగాఁబోరుల
    క్ష్మీరాజ్యంబును గోరి నీమరిజనుల్ శ్రీ కాళహస్తీశ్వరా!
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    2గణాల సంఖ్య76
    21గణ నామం
    22గణ నామం
    23గణ నామం
    24గణ నామం
    25గణ నామం
    26గణ నామం
    27గణ నామం
    25యతిదోర్భా
    గణ విభజన
    U U U | | U | U | | | U U U | U U | U
    ద్వా ద్వా ర ము లం దుఁ జం చు కి జ న వ్రా తం బు దం డం ము లన్
    U U | | U | U | | | U U U | U | | U
    దో రం త్స్థ లి బ గ్గ నం బొ డు చు చున్ దు ర్భా ష లా డ న్మ ఱిన్
    U U U | | U | U | | | U U U | U U | U
    వా రిం బ్రా ర్ధ న చే సి రా జు ల కు సే ల్సే యఁ గాఁ బో రు
    U U U | | U | U | | | U U U | U U | U
    క్ష్మీ రా జ్యం బు ను గో రి నీ మ రి జ నుల్ శ్రీ కా ళ హ స్తీ శ్వ రా
  25. శార్దూలవిక్రీడితము: 93%(43/46)
    న్నే యెనుఁగుతోలుదుప్పటము బువ్వాకాలకూతంబు చే
    గిన్నే బ్రహ్మకపాల ముగ్రమగు భోగే కంఠహారంబు మేల్
    నిన్నీలాగున నుంటయుం దెలిసియున్ నీపాదపద్మంబు చే
    ర్చెన్ నారయణుఁ డెట్లు మానసముఁ దా శ్రీ కాళహస్తీశ్వరా!
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    11గణ నామం
    41గణ నామం
    4ప్రాసన్నేనా
    గణ విభజన
    U U | | | U | U | | | U U U | U U | U
    న్నే యె నుఁ గు తో లు దు ప్ప ట ము బు వ్వా కా ల కూ తం బు చే
    U U U | | U | U | | | U U U | U U | U
    గి న్నే బ్ర హ్మ క పా ల ము గ్ర మ గు భో గే కం ఠ హా రం బు మేల్
    U U U | | U | U | | | U U U | U U | U
    ని న్నీ లా గు న నుం ట యుం దె లి సి యున్ నీ పా ద ప ద్మం బు చే
    U U | | | U | U | | | U U U | U U | U
    ర్చెన్ నా య ణుఁ డె ట్లు మా న స ముఁ దా శ్రీ కా ళ హ స్తీ శ్వ రా
  26. శార్దూలవిక్రీడితము: 95%(44/46)
    నిన్నం జూడరొ మొన్నఁ జూడరో జనుల్ నిత్యంబు జావంగ నా
    న్ను ల్గన్ననిధాన మయ్యెడి ధనభ్రాంతిన్ విసర్జింపలే
    కున్నా రెన్నఁడు నిన్ను గండు రిక మర్త్వుల్ గొల్వరేమో నినున్
    విన్నం బోవక యన్యదైవరతులన్ శ్రీ కాళహస్తీశ్వరా!
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    14గణ నామం
    21గణ నామం
    గణ విభజన
    U U U | | U | U | U | U U U | U U | U
    ని న్నం జూ డ రొ మొ న్నఁ జూ డ రో జ నుల్ ని త్యం బు జా వం గ నా
    U | U | | U | U | | | U U U | U U | U
    న్ను ల్గ న్న ని ధా న మ య్యె డి ధ న భ్రాం తిన్ వి స ర్జిం ప లే
    U U U | | U | U | | | U U U | U U | U
    కు న్నా రె న్నఁ డు ని న్ను గం డు రి క మ ర్త్వుల్ గొ ల్వ రే మో ని నున్
    U U U | | U | U | | | U U U | U U | U
    వి న్నం బో వ క య న్య దై వ ర తు లన్ శ్రీ కా ళ హ స్తీ శ్వ రా
  27. శార్దూలవిక్రీడితము: 95%(44/46)
    రాశ్రేణికి దాసులై సిరులఁ గోరం జేరంగా సౌఖ్యమో
    యీ న్మంబు తరింపఁజేయగల మిమ్మే ప్రొద్దు సేవించు ని
    ర్వ్యాజాచారము సౌఖ్యమో తెలియలేరౌ మానవు ల్పాపరా
    జీజాతాతిమదాంధబుద్ధు లగుచున్ శ్రీ కాళహస్తీశ్వరా!
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    15గణ నామం
    36గణ నామం
    గణ విభజన
    U U U | | U | U | | | U U U U U U | U
    రా శ్రే ణి కి దా సు లై సి రు లఁ గో రం జే రం గా సౌ ఖ్య మో
    U U U | | U | U | | | U U U | U U | U
    యీ న్మం బు త రిం పఁ జే య గ ల మి మ్మే ప్రొ ద్దు సే విం చు ని
    U U U | | U | U | | | U U U | | U | U
    ర్వ్యా జా చా ర ము సౌ ఖ్య మో తె లి య లే రౌ మా న వు ల్పా ప రా
    U U U | | U | U | | | U U U | U U | U
    జీ జా తా తి మ దాం ధ బు ద్ధు ల గు చున్ శ్రీ కా ళ హ స్తీ శ్వ రా
  28. శార్దూలవిక్రీడితము: 95%(44/46)
    సంద్గర్వముఁ బాఱఁద్రోలి రిపులన్ జంకించి యాకాంక్షలన్
    దంపుల్వెట్టి కళంకము ల్నఱకి బంక్లేశదోషంబులం
    జింపుల్సేసి వయోవిలాసములు సంక్షేపించి భూతంబులం
    జెంల్వేయక నిన్నుఁ గాననగునా శ్రీ కాళహస్తీశ్వరా!
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    13గణ నామం
    23గణ నామం
    గణ విభజన
    U U U | | U U U | | | U U U | U U | U
    సం ద్గ ర్వ ముఁ బా ఱఁ ద్రో లి రి పు లన్ జం కిం చి యా కాం క్ష లన్
    U U U | | U | | | | | U U U | U U | U
    దం పు ల్వె ట్టి క ళం క ము ల్న ఱ కి బం క్లే శ దో షం బు లం
    U U U | | U | U | | | U U U | U U | U
    జిం పు ల్సే సి వ యో వి లా స ము లు సం క్షే పిం చి భూ తం బు లం
    U U U | | U | U | | | U U U | U U | U
    జెం ల్వే య క ని న్నుఁ గా న న గు నా శ్రీ కా ళ హ స్తీ శ్వ రా
  29. శార్దూలవిక్రీడితము
    నీపైఁ గాప్యము చెప్పుచున్న యతఁడున్నీపద్యముల్ వ్రాసియి
    మ్మా పాఠంమొనరింతునన్న యతఁడున్ మంజుప్రబంధంబు ని
    ష్టాపూర్తిం బఠియించుచున్న యతఁడున్ ద్బాంధవుల్ గాక చీ
    చీ! పృష్ఠాగతబాంధవంబు నిజమా! శ్రీ కాళహస్తీశ్వరా!
  30. శార్దూలవిక్రీడితము: 97%(45/46)
    విత్తజ్ఞానము పాదు చిత్తము భవావేశంబు రక్షాంబువుల్
    త్తత్వంబు తదంకురం ఐనృతముల్ మాఱాకు లత్యంతదు
    ద్వృత్తుల్ పువ్వులుఁ బండ్లు మన్మధముఖా విర్భూతదోషంబులుం
    జిత్తాధ్యున్నతనింబభూజమునకున్ శ్రీ కాళహస్తీశ్వరా!
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    23గణ నామం
    గణ విభజన
    U U U | | U | U | | | U U U | U U | U
    వి త్త జ్ఞా న ము పా దు చి త్త ము భ వా వే శం బు ర క్షాం బు వుల్
    U U U | | U | U U | | U U U | U U | U
    త్త త్వం బు త దం కు రం ఐ నృ త ముల్ మా ఱా కు ల త్యం త దు
    U U U | | U | U | | | U U U | U U | U
    ద్వృ త్తుల్ పు వ్వు లుఁ బం డ్లు మ న్మ ధ ము ఖా వి ర్భూ త దో షం బు లుం
    U U U | | U | U | | | U U U | U U | U
    జి త్తా ధ్యు న్న త నిం బ భూ జ ము న కున్ శ్రీ కా ళ హ స్తీ శ్వ రా
  31. శార్దూలవిక్రీడితము
    వేధం దిట్టగరాదుగాని భువిలో విద్వాంసులంజేయ నే
    లా ధీచాతురిఁ జేసెఁ జేసిన గులామాపాటనే పోక క్షు
    ద్బాధాదుల్ గలిగింపనేల యది కృత్యంబైన దుర్మార్గులం
    జీ! ధాత్రీశులఁ జేయనేఁటి కకటా! శ్రీ కాళహస్తీశ్వరా!
  32. మత్తేభవిక్రీడితము: 86%(40/46)
    కొం బొప్పఁ బరాంగనాజనపర ద్రవ్యంబులన్ మ్రుచ్చిలం
    హోద్యోగము సేయనెమ్మనముదొంగం బట్టి వైరాగ్యపా
    ములం జుట్టి బిగిమంచి నీదుచర స్తంభంజునం గట్టివై
    చి ముదం బెప్పుడుఁ గల్గఁజేయ గడవే శ్రీ కాళహస్తీశ్వరా!
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    15గణ నామం
    33గణ నామం
    34గణ నామం
    35గణ నామం
    36గణ నామం
    37గణ నామం
    గణ విభజన
    | | U U | | U | U | | | | U U | U U | U
    కొం బొ ప్పఁ బ రాం గ నా జ న పద్ర వ్యం బు లన్ మ్రు చ్చి లం
    | | U U | | U | U | | | U U U | U U | U
    హో ద్యో గ ము సే య నె మ్మ న ము దొం గం ట్టి వై రా గ్య పా
    | | U U | | | U | U | | | | U U | U U | U
    ము లం జు ట్టి బి గి మం చి నీ దు చ స్తం భం జు నం గ ట్టి వై
    | | U U | | U | U | | | U U U | U U | U
    చి ము దం బె ప్పు డుఁ గ ల్గఁ జే య గ డ వే శ్రీ కా ళ హ స్తీ శ్వ రా
  33. శార్దూలవిక్రీడితము
    కేదారాదిసమస్తతీర్ధములు కోర్మింజూడఁ బోనేఁటికిన్
    గాడా ముంగిలి వారణాసి! కడుపే కైలాసశైలంబు మీ
    పాధ్యానము సంభవించునపుడే భావింప నజ్ఞానల
    క్ష్మీదారిద్ర్యులు గారె లోకు లకటా! శ్రీ కాళహస్తీశ్వరా!
  34. మత్తేభవిక్రీడితము: 97%(45/46)
    పూఁటించుక కూడ తక్కువగునే నోర్వంగలేఁ డెండకో
    నీడన్వెదకుం జలిం జడిచి కుంట్లెత్తుకోఁజూచు వా
    కు నిండిండ్లును దూఱు నీతనువు దీన్వచ్చు సౌఖ్యంబు రో
    సి డాసింపరుగాక మర్త్వులకట శ్రీ కాళహస్తీశ్వరా!
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    45గణ నామం
    గణ విభజన
    | | U U | | U | U | | | U U U | U U | U
    పూఁ టిం చు క కూ డ త క్కు వ గు నే నో ర్వం గ లేఁ డెం డ కో
    | | U U | | U | U | | | U U U | U U | U
    నీ డ న్వె ద కుం జ లిం జ డి చి కుం ట్లె త్తు కోఁ జూ చు వా
    | | U U | | U | U | | | U U U | U U | U
    కు నిం డిం డ్లు ను దూ ఱు నీ త ను వు దీ న్వ చ్చు సౌ ఖ్యం బు రో
    | | U U | | U | U | | | | U U | U U | U
    సి డా సిం ప రు గా క మ ర్త్వు ల కశ్రీ కా ళ హ స్తీ శ్వ రా
  35. శార్దూలవిక్రీడితము: 95%(44/46)
    కాసంతైన సుఖం బొనర్చునొ మనఃకామంబు లీడేర్చునో
    వీసంబైనను వెంటవచ్చునొ జగద్విఖ్యాతిఁ గావించునో
    దోసంబు ల్బెడఁ బొపునో వలసినందోడ్తో మిముం జూపునో
    ఛీ! సంసారదురాశ యేలుదుపవో శ్రీ కాళహస్తీశ్వరా!
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    31గణ నామం
    32గణ నామం
    గణ విభజన
    U U U | | U | U | | | U U U | U U | U
    కా సం తై న సు ఖం బొ న ర్చు నొ మ నః కా మం బు లీ డే ర్చు నో
    U U U | | U | U | | | U U U | U U | U
    వీ సం బై న ను వెం ట వ చ్చు నొ జ గ ద్వి ఖ్యా తిఁ గా విం చు నో
    U U | | | | | U | | | U U U | U U | U
    దో సం బు ల్బె డఁ బొ పు నో వ ల సి నం దో డ్తో మి ముం జూ పు నో
    U U U | | U | U | | | U U U | U U | U
    ఛీ సం సా ర దు రా శ యే లు దు ప వో శ్రీ కా ళ హ స్తీ శ్వ రా
  36. మత్తేభవిక్రీడితము
    మొలం జేసినవారి ధర్మములు నిర్మూలంబుగాఁ జేసి దు
    ర్మదులై యిప్పుడు వారె ధర్మము లొనర్పం దమ్ము దైవంబు న
    వ్వడె రానున్న దురాత్ములెల్ల దమ త్రోవం బోవరే ఏల చే
    సెరో మీఁదు దలంచిచూడ కధముల్ శ్రీ కాళహస్తీశ్వరా!
  37. మత్తేభవిక్రీడితము: 93%(43/46)
    రిశీలించితి మంత్రతంత్రములు చెప్ప న్వింటి సాంఖ్యాదియో
    హస్యంబులు వేద శాస్త్రములు వక్కాణించితిన్ శంకవో
    యం గుమ్మడికాయలోని యవగింజంతైన నమ్మిచ్ంచి సు
    స్థివిజ్ఞానము త్రోవఁ జెప్పఁగదవే శ్రీ కాళహస్తీశ్వరా!
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    15గణ నామం
    36గణ నామం
    37గణ నామం
    గణ విభజన
    | | U U | | U | U | | | U | U | U U | U
    రి శీ లిం చి తి మం త్ర తం త్ర ము లు చె ప్ప న్విం టి సాం ఖ్యా ది యో
    | | U U | | U | U | | | U U U | U U | U
    స్యం బు లు వే ద శా స్త్ర ము లుక్కా ణిం చి తిన్ శం క వో
    | | U U | | U | U | | | U U U | U | U | U
    యం గు మ్మ డి కా య లో ని య వ గిం జం తై న న మ్మి చ్ం చి సు
    | | U U | | U | U | | | U U U | U U | U
    స్థి వి జ్ఞా న ము త్రో వఁ జె ప్పఁ గ ద వే శ్రీ కా ళ హ స్తీ శ్వ రా
  38. మత్తేభవిక్రీడితము: 97%(45/46)
    వెనుక్ం జేసిన ఘోరదుర్దశలు భావింపంగ రోఁతయ్యెడున్
    వెనుకన్ ముందట వచ్చు దుర్మరణముల్ వీక్షింప భీతయ్యెడున్
    ను నేఁజూడగ నావిధుల్దలంచియున్ నాకే భయం బయ్యెడుం
    జెకుంజీఁకటియాయెఁ గాలమునకున్ శ్రీ కాళహస్తీశ్వరా!
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    34గణ నామం
    గణ విభజన
    | | U U | | U | U | | | U U U | U U | U
    వె ను క్ం జే సి న ఘో ర దు ర్ద శ లు భా విం పం గ రోఁ త య్యె డున్
    | | U U | | U | U | | | U U U | U U | U
    వె ను కన్ ముం ద ట వ చ్చు దు ర్మ ర ణ ముల్ వీ క్షిం ప భీ త య్యె డున్
    | | U U | | U | U | U | U U U | U U | U
    ను నేఁ జూ డ గ నా వి ధు ల్ద లం చి యున్ నా కే భ యం బ య్యె డుం
    | | U U | | U | U | | | U U U | U U | U
    జె కుం జీఁ క టి యా యెఁ గా ల ము న కున్ శ్రీ కా ళ హ స్తీ శ్వ రా
  39. మత్తేభవిక్రీడితము
    విగాఁ జూడ వినంగ మూర్కొనఁ దనూసంఘర్షణాస్వాదమొం
    వినిర్మించెద వేల జంతువుల నేత్క్రీడలే పాతక
    వ్యహారంబలు సేయునేమిటికి మాయావిద్యచే బ్రొద్దుపు
    చ్చి వినోదింపఁగ దీన నేమి ఫలమో శ్రీ కాళహస్తీశ్వరా!
  40. శార్దూలవిక్రీడితము: 95%(44/46)
    శ్రీ శైలేశు భజింతునో యభవుంగాంచీ నాధు సేవింతునో
    కాశీవల్లభుఁ గొల్వంబోదునొ మహా కాళేశుఁ బూజింతునో
    నాశీలం బణువైన మేరు వనుచున్ క్షింపవే నీ కృపా
    శ్రీ శృంగారవిలాసహాసములచే శ్రీ కాళహస్తీశ్వరా!
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    14గణ నామం
    23గణ నామం
    గణ విభజన
    U U U | | U | U | | U U U U | U U | U
    శ్రీ శై లే శు భ జిం తు నో య భ వుం గాం చీ నా ధు సే విం తు నో
    U U U | | U U U | | | U U U | U U | U
    కా శీ ల్ల భుఁ గొ ల్వం బో దు నొ మ హా కా ళే శుఁ బూ జిం తు నో
    U U U | | U | U | | | U U U | U U | U
    నా శీ లం బ ణు వై న మే రు వ ను చున్ క్షిం ప వే నీ కృ పా
    U U U | | U | U | | | U U U | U U | U
    శ్రీ శృం గా ర వి లా స హా స ము ల చే శ్రీ కా ళ హ స్తీ శ్వ రా
  41. మత్తేభవిక్రీడితము: 97%(45/46)
    దువుల్ నేర్చిన పండితాధములు స్వేచ్ఛాభాషణక్రీడలన్
    రన్ సంశయభీకరాటవులం ద్రోల్దప్పి వర్తింపఁగా
    నక్రోధకిరాతులందుఁ గని భీప్రౌఢిచేఁ దాఁకినం
    జెరుం జిత్తము చిత్తగింపఁగదవే శ్రీ కాళహస్తీశ్వరా!
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    24గణ నామం
    గణ విభజన
    | | U U | | U | U | | | U U U | U U | U
    దు వుల్ నే ర్చి న పం డి తా ధ ము లు స్వే చ్ఛా భా ష ణ క్రీ డ లన్
    | | U U | | U | U | | U U U U | U U | U
    రన్ సం శ య భీ క రా ట వు లం ద్రో ల్ద ప్పి వ ర్తిం పఁ గా
    | | U U | | U | U | | | U U U | U U | U
    క్రో ధ కి రా తు లం దుఁ గ ని భీ ప్రౌ ఢి చేఁ దాఁ కి నం
    | | U U | | U | U | | | U U U | U U | U
    జె రుం జి త్త ము చి త్త గిం పఁ గ ద వే శ్రీ కా ళ హ స్తీ శ్వ రా
  42. శార్దూలవిక్రీడితము: 95%(44/46)
    జ్ఞాతుల్ ద్రోహంబు వాండ్రు సేయుకపటేర్యాది క్రియాదోషముల్
    మాతండ్రాన సహింపరాదు ప్రతికర్మంబించుకే జేయగాఁ
    బోతే దోసము గాన మాని యతినై పోఁగోరినన్ సర్వదా
    చేతఃక్రోధము మాన దెట్లు నడుతున్ శ్రీ కాళహస్తీశ్వరా!
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    12గణ నామం
    15గణ నామం
    గణ విభజన
    U U U U | U | U | | | U U | | U U | U
    జ్ఞా తుల్ ద్రో హం బు వాం డ్రు సే యు క ప టే ర్యా ది క్రి యా దో ష ముల్
    U U U | | U | U | | | U U U | U U | U
    మా తం డ్రా న స హిం ప రా దు ప్ర తి క ర్మం బిం చు కే జే య గాఁ
    U U U | | U | U | | | U U U | U U | U
    బో తే దో స ము గా న మా ని య తి నై పోఁ గో రి నన్ స ర్వ దా
    U U U | | U | U | | | U U U | U U | U
    చే తః క్రో ధ ము మా న దె ట్లు న డు తున్ శ్రీ కా ళ హ స్తీ శ్వ రా
  43. శార్దూలవిక్రీడితము: 95%(44/46)
    నీ కారుణ్యముఁ గల్గినట్టి నరుఁ డేనీచాలయంబుల జొరం
    డేకార్పణ్యపు మాటలాడ నరుగం డెవ్వారితో వేషముల్
    గైకోడే మతముల్ భజింపఁ డిలనేష్టప్రకారంబులన్
    జీకాకై చెడిపోఁదు జీవనదశన్ శ్రీ కాళహస్తీశ్వరా!
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    16గణ నామం
    17గణ నామం
    గణ విభజన
    U U U | | U | U | | | U U U | U | | | U
    నీ కా రు ణ్య ముఁ గ ల్గి న ట్టి న రుఁ డే నీ చా ల యం బు ల జొ రం
    U U U | | U | U | | | U U U | U U | U
    డే కా ర్ప ణ్య పు మా ట లా డ న రు గం డె వ్వా రి తో వే ష ముల్
    U U U | | U | U | | | U U U | U U | U
    గై కో డే మ త ముల్ భ జిం పఁ డి ల నే ష్ట ప్ర కా రం బు లన్
    U U U | | U | U | | | U U U | U U | U
    జీ కా కై చె డి పోఁ దు జీ వ న ద శన్ శ్రీ కా ళ హ స్తీ శ్వ రా
  44. మత్తేభవిక్రీడితము: 97%(45/46)
    రిం జంపి పదస్థులై బ్రతుకఁ దామొక్కొక్క రూహింతురే
    లొకొ తామెన్నఁడుఁ జావరో తమకుఁ బోవో సంపదల్ పుత్రమి
    త్రళత్రాదులతోడ నిత్య సుఖమందం గందురో యున్నవా
    రికి లేదో మృతి యెన్నఁడుం గటకట శ్రీ కాళహస్తీశ్వరా!
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    45గణ నామం
    గణ విభజన
    | | U U | | U | U | | | U U U | U U | U
    రిం జం పి ప ద స్థు లై బ్ర తు కఁ దా మొ క్కొ క్క రూ హిం తు రే
    | | U U | | U | U | | | U U U | U U | U
    లొ కొ తా మె న్నఁ డుఁ జా వ రో త మ కుఁ బో వో సం ప దల్ పు త్ర మి
    | | U U | | U | U | | | U U U | U U | U
    త్ర త్రా దు ల తో డ ని త్య సు ఖ మం దం గం దు రో యు న్న వా
    | | U U | | U | U | | | | U U | U U | U
    రి కి లే దో మృ తి యె న్నఁ డుం గ ట కశ్రీ కా ళ హ స్తీ శ్వ రా
  45. మత్తేభవిక్రీడితము: 97%(45/46)
    శుముల్ కింశుకపుష్పముల్ గని ఫలస్తోమం బటంచున్సము
    త్సుతం దేరఁగఁ బోవు నచ్చట మహా దుఃఖంబు సిద్ధించుఁ; గ
    ర్మళాభాషలకెల్లఁ బ్రాపులగు శాస్త్రంబు ల్విలోకించువా
    రికి నిత్యత్వమనీష దూరమగుఁజూ శ్రీ కాళహస్తీశ్వరా!
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    35గణ నామం
    గణ విభజన
    | | U U | | U | U | | | U U U | U U | U
    శు ముల్ కిం శు క పు ష్ప ముల్ గ ని ఫస్తో మం బ టం చు న్స ము
    | | U U | | U | U | | | U U U | U U | U
    త్సు తం దే రఁ గఁ బో వు న చ్చ ట మ హా దుః ఖం బు సి ద్ధిం చుఁ గ
    | | U U | | U | U | | | U U | | U U | U
    ర్మ ళా భా ష ల కె ల్లఁ బ్రా పు ల గు శా స్త్రం బు ల్వి లో కిం చు వా
    | | U U | | U | U | | | U U U | U U | U
    రి కి ని త్య త్వ మ నీ ష దూ ర మ గుఁ జూ శ్రీ కా ళ హ స్తీ శ్వ రా
  46. మత్తేభవిక్రీడితము: 84%(39/46)
    యర్ధంబు నిన్ను నే నడుగఁగా నూహించి నెట్లైనఁ బొ
    మ్ము విత్వంబులు నాకుఁ జెందనివి యేమో యంటివా నాదుజి
    హ్వకు నైసర్గిక కృత్య మింతియ సుమీ ప్రార్ధించుటే కాదు కో
    రిల న్నిన్నునుగాన నాకు వశమా శ్రీ కాళహస్తీశ్వరా!
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    12గణ నామం
    13గణ నామం
    14గణ నామం
    15గణ నామం
    16గణ నామం
    17గణ నామం
    41గణ నామం
    గణ విభజన
    | | U U | U | U | | | U U U | U U | U
    ర్ధం బు ని న్ను నే న డు గఁ గా నూ హిం చి నె ట్లై నఁ బొ
    | | U U | | U | U | | | U U U | U U | U
    మ్ము వి త్వం బు లు నా కుఁ జెం ద ని వి యే మో యం టి వా నా దు జి
    | | U U | | U | U | | | U U U | U U | U
    హ్వ కు నై స ర్గి క కృ త్య మిం తి య సు మీ ప్రా ర్ధిం చు టే కా దు కో
    | | | U | | U | U | | | U U U | U U | U
    రి న్ని న్ను ను గా న నా కు వ శ మా శ్రీ కా ళ హ స్తీ శ్వ రా
  47. మత్తేభవిక్రీడితము: 95%(44/46)
    లంకస్థితి నిల్పి నాడ మను ఘంటాఆరావమున్ బిందుదీ
    ళాశ్రేణి వివేకసాధనములొప్పన్ బూని యానందతా
    దుర్గాటవిలో మనోమృగముగర్వస్ఫూర్తి వారించువా
    రికిఁగా వీడు భవోగ్రబంధలతికల్ శ్రీ కాళహస్తీశ్వరా!
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    16గణ నామం
    17గణ నామం
    గణ విభజన
    | | U U | | U | U | | | U U U U | U U | U
    లం క స్థి తి ని ల్పి నా డ మ ను ఘం టా రా వ మున్ బిం దు దీ
    | | U U | | U | U | | | U U U | U U | U
    ళా శ్రే ణి వి వే క సా ధ న ము లొ ప్పన్ బూ ని యా నం ద తా
    | | U U | | U | U | | | U U U | U U | U
    దు ర్గా ట వి లో మ నో మృ గ ముర్వ స్ఫూ ర్తి వా రిం చు వా
    | | U U | | U | U | | | U U U | U U | U
    రి కిఁ గా వీ డు భ వో గ్ర బం ధ ల తి కల్ శ్రీ కా ళ హ స్తీ శ్వ రా
  48. శార్దూలవిక్రీడితము: 97%(45/46)
    స్తోత్రం బన్యులఁ జేయనొల్లని వ్రతస్థుల్వోలె వేసంబుతోఁ
    బుత్రీ పుత్ర కలత్ర రక్షణ కళాబుధ్ధిన్ నృపాలాఅధమన్
    బాత్రం బంచు భజింపఁబోదు రితియున్ భాష్యంబె యివ్వారిచా
    రిత్రం బెన్నఁడు మెచ్చ నెంచ మదిలో శ్రీ కాళహస్తీశ్వరా!
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    27గణ నామం
    గణ విభజన
    U U U | | U | U | | | U U U | U U | U
    స్తో త్రం న్యు లఁ జే య నొ ల్ల ని వ్ర త స్థు ల్వో లె వే సం బు తోఁ
    U U U | | U | U | | | U U U | U U | | U
    బు త్రీ పు త్ర క ల త్ర ర క్ష ణ క ళా బు ధ్ధిన్ నృ పా లా అ ధ మన్
    U U U | | U | U | | | U U U | U U | U
    బా త్రం బం చు భ జిం పఁ బో దు రి తి యున్ భా ష్యం బె యి వ్వా రి చా
    U U U | | U | U | | | U U U | U U | U
    రి త్రం బె న్నఁ డు మె చ్చ నెం చ మ ది లో శ్రీ కా ళ హ స్తీ శ్వ రా
  49. శార్దూలవిక్రీడితము: 86%(40/46)
    సంతోషించితినిఁ జాలుంజాలు రతిరాజద్వారసౌఖ్యంబులన్
    శాంతిన్ బొందితిఁ జాలుఁజాలు బహురాద్వారసౌఖ్యంబులన్
    శాంతిం బొందెదఁ జూపు బ్రహ్మపదరాద్వారసౌఖ్యంబు ని
    శ్చింతన్ శాంతుఁడ నౌదు నీ కరుణచే శ్రీ కాళహస్తీశ్వరా!
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    12గణ నామం
    13గణ నామం
    14గణ నామం
    15గణ నామం
    16గణ నామం
    17గణ నామం
    గణ విభజన
    U U U | | | U U U | | | U U U | U U | U
    సం తో షిం చి తి నిఁ జా లుం జా లు ర తి రా జ ద్వా ర సౌ ఖ్యం బు లన్
    U U U | | U | U | | | U U U | U U | U
    శాం తిన్ బొం ది తిఁ జా లుఁ జా లు బ హు రా ద్వా ర సౌ ఖ్యం బు లన్
    U U U | | U | U | | | U U U | U U | U
    శాం తిం బొం దె దఁ జూ పు బ్ర హ్మ ప ద రా ద్వా ర సౌ ఖ్యం బు ని
    U U U | | U | U | | | U U U | U U | U
    శ్చిం తన్ శాం తుఁ డ నౌ దు నీ క రు ణ చే శ్రీ కా ళ హ స్తీ శ్వ రా
  50. శార్దూలవిక్రీడితము: 89%(41/46)
    అంతా సంశయమే శరీరఘటనంబంతా విచారంబె లో
    నంతా దుఃఖపరంపరానివితమె మేనంతా భయభ్రాంతమే
    యంతానంతశరీరశోషణమె దుర్వ్యాపారమే దేహికిన్
    జింతన్ నిన్నుఁ దలంచి పొందరు నరుల్ శ్రీ కాళహస్తీశ్వరా!
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    24గణ నామం
    25గణ నామం
    26గణ నామం
    27గణ నామం
    25యతినంమే
    గణ విభజన
    U U U | | U | U | | | U U U | U U | U
    అం తా సం శ య మే శ రీ ర ఘ ట నం బం తా వి చా రం బె లో
    U U U | | U | U | | | | U U U | U U | U
    నం తా దుః ఖ ప రం ప రా ని వి త మె మే నం తా భ య భ్రాం త మే
    U U U | | U | U | | | U U U | U U | U
    యం తా నం త శ రీ ర శో ష ణ మె దు ర్వ్యా పా ర మే దే హి కిన్
    U U U | | U | U | | | U U U | U U | U
    జిం తన్ ని న్నుఁ ద లం చి పొం ద రు న రుల్ శ్రీ కా ళ హ స్తీ శ్వ రా
  51. మత్తేభవిక్రీడితము: 95%(44/46)
    తిరా జుద్ధతి మీఱ నొక్కపరి గోరాజాశ్వుని న్నొత్తఁ బో
    తఁ డాదర్పకు వేగ నొత్త గవయం బాంబోతునుం దాఁకి యు
    గ్రతఁ బోరాడంగనున్న యున్నడిమి లేఁల్వోలె శోకానల
    స్థితిపాలై మొఱపెట్టునన్ మనుపవే శ్రీ కాళహస్తీశ్వరా!
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    16గణ నామం
    32గణ నామం
    గణ విభజన
    | | U U | | U | U | | | U U U | | U | U
    తి రా జు ద్ధ తి మీ ఱ నొ క్క ప రి గో రా జా శ్వు ని న్నొ త్తఁ బో
    | | U U | | U | U | | | U U U | U U | U
    తఁ డా ద ర్ప కు వే గ నొ త్త గ వ యం బాం బో తు నుం దాఁ కి యు
    | | U U U | U | U | | | U U U | U U | U
    గ్ర తఁ బో రా డం గ ను న్న యు న్న డి మి లేఁ ల్వో లె శో కా న ల
    | | U U | | U | U | | | U U U | U U | U
    స్థి తి పా లై మొ ఱ పె ట్టు నన్ మ ను ప వే శ్రీ కా ళ హ స్తీ శ్వ రా
  52. మత్తేభవిక్రీడితము: 84%(39/46)
    తి నీవంచు భజించువార లపవర్గం బొందగానేల సం
    ముం గూటికినై చరింప వినలేదా యాయు రన్నం ప్రయ
    చ్ఛతి యంచున్మొఱవెట్టగా శ్రుతులు సంసారాంధకారాభి దూ
    షిదుర్మార్గుల్ గానఁ గానంబడవో శ్రీ కాళహస్తీశ్వరా!
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    42గణ నామం
    43గణ నామం
    44గణ నామం
    45గణ నామం
    46గణ నామం
    47గణ నామం
    45యతిషికా
    గణ విభజన
    | | U U | | U | U | | | U U U | U U | U
    తి నీ వం చు భ జిం చు వా ర ల పర్గం బొం ద గా నే ల సం
    | | U U | | U | U | | | U U U | U U | U
    ముం గూ టి కి నై చ రిం ప వి న లే దా యా యు ర న్నం ప్ర య
    | | U U | | U | U | | | U U U | U U | U
    చ్ఛ తి యం చు న్మొ ఱ వె ట్ట గా శ్రు తు లు సం సా రాం ధ కా రా భి దూ
    | | U U U U | U U | | U U U | U U | U
    షి దు ర్మా ర్గుల్ గా నఁ గా నం బ డ వో శ్రీ కా హ స్తీ శ్వ రా
  53. మత్తేభవిక్రీడితము: 97%(45/46)
    శ్రుతులభ్యాసముచేసి శాస్త్రగరిమల్ శోధించి తత్త్వంబులన్
    తి నూహించి శరీర మస్థిరము బ్రహ్మంబెన్న సత్యంబు గాం
    చితి మంచున్ సభలన్ వృధావచనము ల్చెప్పంగనే కాని ని
    ర్జిచిత్తస్థిర సౌఖ్యముల్ దెలియరో శ్రీ కాళహస్తీశ్వరా!
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    35గణ నామం
    గణ విభజన
    | | U U | | U | U | | | U U U | U U | U
    శ్రు తు భ్యా స ము చే సి శా స్త్ర గ రి మల్ శో ధిం చి త త్త్వం బు లన్
    | | U U | | U | U | | | U U U | U U | U
    తి నూ హిం చి శ రీ ర మ స్థి ర ము బ్ర హ్మం బె న్న స త్యం బు గాం
    | | U U | | U | U | | | | U U | U U | U
    చి తి మం చున్ స భ లన్ వృ ధా వ చ న ము ల్చె ప్పం గ నే కా ని ని
    | | U U | | U | U | | | U U U | U U | U
    ర్జి చి త్త స్థి ర సౌ ఖ్య ముల్ దె లి య రో శ్రీ కా ళ హ స్తీ శ్వ రా
  54. మత్తేభవిక్రీడితము: 95%(44/46)
    ధౌతాద్రియు నస్థిమాలికయు గోగంధర్వమున్ బున్కయుం
    బులితోలు న్భసితంబుఁ బాఁపతొదవుల్ పోకుండఁ దోఁబుట్లకై
    తొలి నేవారలతోడఁ బుట్టక కళాదుల్గల్గె మేలయ్యెనా
    సిలువుల్దూరముచేసికొం టెఱింగియే శ్రీ కాళహస్తీశ్వరా!
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    22గణ నామం
    44గణ నామం
    గణ విభజన
    | | U U | | U | U | | | U U U | U U | U
    ధౌ తా ద్రి యు న స్థి మా లి క యు గో గం ర్వ మున్ బు న్క యుం
    | | U | | | U | U | | | U U U | U U | U
    బు లి తో లు న్భ సి తం బుఁ బాఁ ప తొ ద వుల్ పో కుం డఁ దోఁ బు ట్ల కై
    | | U U | | U | U | | | U U U | U U | U
    తొ లి నే వా ర ల తో డఁ బు ట్ట క క ళా దు ల్గ ల్గె మే ల య్యె నా
    | | U U | | U | U | U | U U U | U U | U
    సి లు వు ల్దూ ర ము చే సి కొం టె ఱిం గి యే శ్రీ కా ళ హ స్తీ శ్వ రా
  55. మత్తేభవిక్రీడితము: 84%(39/46)
    సుభుల్మూర్ఖు లనుత్తమోత్తముల రాజుల్గల్గియేవేళ న
    న్నలంతలబెట్టిన నీ పదాబ్ధములఁ బాయంజాల నేమిచ్చినం
    ధౌతాచల మేలు టంబునిధిలోఁ గాపుండు టబ్జంబు పైఁ
    జెలువొప్పున్ సుఖియింపఁ గాంచుట సుమీ శ్రీ కాళహస్తీశ్వరా!
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    21గణ నామం
    22గణ నామం
    23గణ నామం
    24గణ నామం
    25గణ నామం
    26గణ నామం
    27గణ నామం
    గణ విభజన
    | | U U | | U | U | | | U U U | U U | U
    సు భు ల్మూ ర్ఖు ల ను త్త మో త్త ము ల రా జు ల్గ ల్గి యే వే ళ న
    | U | | U | | U | U | | | U U U | U U | U
    న్న లం ల బె ట్టి న నీ ప దా బ్ధ ము లఁ బా యం జా ల నే మి చ్చి నం
    | | U U | | U | U | | | U U U | U U | U
    ధౌ తా చ ల మే లు టం బు ని ధి లోఁ గా పుం డు ట బ్జం బు పైఁ
    | | U U | | U | U | | | U U U | U U | U
    జె లు వొ ప్పున్ సు ఖి యిం పఁ గాం చు ట సు మీ శ్రీ కా ళ హ స్తీ శ్వ రా
  56. శార్దూలవిక్రీడితము: 95%(44/46)
    లుం బిడ్డలు మిత్రులున్ హితులు నిష్టర్ధంబు లీనేర్తురే
    వే న్వారి భజింపఁ జాలిపడ కావిర్భూత మోదంబునం
    గాలంబెల్ల సుఖంబు నీకు నిఁక భక్తశ్రేణి రక్షింపకే
    శ్రీలెవ్వారికిఁ గూడంబెట్టెదవయా శ్రీ కాళహస్తీశ్వరా!
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    21గణ నామం
    43గణ నామం
    గణ విభజన
    U U U | | U | U | | | U U U | U U | U
    లుం బి డ్డ లు మి త్రు లున్ హి తు లు ని ష్ట ర్ధం బు లీ నే ర్తు రే
    U | U | | U | U | | | U U U | U U | U
    వే న్వా రి భ జిం పఁ జా లి ప డ కా వి ర్భూ త మో దం బు నం
    U U U | | U | U | | | U U U | U U | U
    గా లం బె ల్ల సు ఖం బు నీ కు నిఁ క భ క్త శ్రే ణి ర క్షిం ప కే
    U U U | | U U U | | | U U U | U U | U
    శ్రీ లె వ్వా రి కిఁ గూ డం బె ట్టె ద వ యా శ్రీ కా ళ హ స్తీ శ్వ రా
  57. మత్తేభవిక్రీడితము
    మీఁదం గుసుమప్రసాద మలికస్థానంబుపై భూతియున్
    సీమంబున దండ నాసికతుదన్ గంధప్రసారంబు లో
    నైవేద్యముఁ జేర్చు నే మనుజ్ఁ డాక్తుండు నీకెప్పుడుం
    జెలికాడై విహరించు రౌప్యగిరిపై శ్రీ కాళహస్తీశ్వరా!
  58. శార్దూలవిక్రీడితము
    పాలుం బువ్వయుఁ బెట్టెదం గుడువరా పాపన్న రా యన్న లే
    లేలెమ్మన్న నరంటిపండ్లుఁ గొని తేలేకున్న నేనొల్లనం
    టే లాలింపరె తల్లిదండ్రులపు డట్లే తెచ్చి వాత్సల్య ల
    క్ష్మీలీలావచనంబులం గుడుపరా శ్రీ కాళహస్తీశ్వరా!
  59. శార్దూలవిక్రీడితము: 97%(45/46)
    లీల న్నుతియింపవచ్చు నుపమోత్ప్రేక్షాధ్వనివ్యంగ్యశ
    బ్ధాలంకారవిశేషభాషల కలభ్యంబైన నీరూపముం
    జాలుంజాలుఁ గవిత్వముల్నిలుచునే త్యంబు వర్ణించుచో
    చీ! జ్జింపరుగాక మాదృశకవుల్ శ్రీ కాళహస్తీశ్వరా!
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    11గణ నామం
    గణ విభజన
    U U | | | U | U | | | U U U | U U | U
    లీ న్ను తి యిం ప వ చ్చు ను ప మో త్ప్రే క్షా ధ్వ ని వ్యం గ్య
    U U U | | U | U | | | U U U | U U | U
    బ్ధా లం కా ర వి శే ష భా ష ల క ల భ్యం బై న నీ రూ ప ముం
    U U U | | U | U | | | U U U | U U | U
    జా లుం జా లుఁ గ వి త్వ ము ల్ని లు చు నే త్యం బు వ ర్ణిం చు చో
    U U U | | U | U | | | U U U | U U | U
    చీ జ్జిం ప రు గా క మా దృ శ క వుల్ శ్రీ కా ళ హ స్తీ శ్వ రా
  60. మత్తేభవిక్రీడితము
    కంబుల్ రసముల్ ప్రసూనములు వాచాబంధముల్ వాద్యము
    ల్కశబ్ధధ్వను లంచితాంబర మలంకారంబు దీప్తుల్మెఱుం
    గులు నైవేద్యము మాధురీ మహిమగాఁ గొల్తున్నినున్ భక్తిరం
    జి దివ్యార్చన గూర్చి నేర్చిన క్రియన్ శ్రీ కాళహస్తీశ్వరా!
  61. మత్తేభవిక్రీడితము: 97%(45/46)
    భూయిష్ట మనోజధామము సుషుమ్నాద్వారమో యారు కుం
    లియో పాదకరాక్షియుగ్మంబులు షట్కంజంబులో మోము దా
    జంబో నిటలంబు చంద్రకళయో సంగంబు యోగంబొ గా
    సిలి సేవింతురు కాంతలన్ భువి జనుల్ శ్రీ కాళహస్తీశ్వరా!
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    24గణ నామం
    గణ విభజన
    | | U U | | U | U | | | U U U | U U | U
    భూ యి ష్ట మ నో జ ధా మ ము సు షు మ్నా ద్వా ర మో యా రు కుం
    | | U U | | U | U U | | U U U | U U | U
    లి యో పా ద క రా క్షి యు గ్మం బు లుట్కం జం బు లో మో ము దా
    | | U U | | U | U | | | U U U | U U | U
    జం బో ని ట లం బు చం ద్ర క ళ యో సం గం బు యో గం బొ గా
    | | U U | | U | U | | | U U U | U U | U
    సి లి సే విం తు రు కాం త లన్ భు వి జ నుల్ శ్రీ కా ళ హ స్తీ శ్వ రా
  62. మత్తేభవిక్రీడితము: 97%(45/46)
    ను వెందాక ధరిత్రి నుండు నను నందాకన్ మహారోగదీ
    దుఃఖాదులఁ బొందకుండ ననుకంపాదృష్టి వీక్షించి యా
    వెనుకన్ నీపదపద్మముల్ దలఁచుచున్ విశ్వప్రపంచంబుఁ బా
    సి చిత్తంబున నుండఁజేయంగదవే శ్రీ కాళహస్తీశ్వరా!
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    44గణ నామం
    గణ విభజన
    | | U U | | U | U | | | U U U | U U | U
    ను వెం దా క ధ రి త్రి నుం డు న ను నం దా కన్ మ హా రో గ దీ
    | | U U | | U | U | | | U U U | U U | U
    దుః ఖా దు లఁ బొం ద కుం డ న ను కం పా దృ ష్టి వీ క్షిం చి యా
    | | U U | | U | U | | | U U U | U U | U
    వె ను కన్ నీ ప ద ప ద్మ ముల్ ద లఁ చు చున్ వి శ్వ ప్ర పం చం బుఁ బా
    | | U U | | U | U U | | U U U | U U | U
    సి చి త్తం బు న నుం డఁ జే యం గ ద వే శ్రీ కా ళ హ స్తీ శ్వ రా
  63. మత్తేభవిక్రీడితము
    మును నేఁ బుట్టిన పుట్టు లెన్ని గలవో మోహంబుచే నందుఁజే
    సి కర్మంబుల ప్రోవు లెన్ని గలవో చింతించినన్ గాన నీ
    నంబే యని యున్న వాడ నిదియే చాలింపవే నిన్నుఁ గొ
    ల్చి పుణ్యంబునకుం గృపారతుఁడవై శ్రీ కాళహస్తీశ్వరా!
  64. శార్దూలవిక్రీడితము: 97%(45/46)
    లేవో కానలఁ గంధమూలఫలముల్ లేవో గుహల్ తోయముల్
    లేవో యేఱులఁ బల్లవాస్తరణముల్ లేవో సదా యాత్మలో
    లేవో నీవు విరక్తుల న్మనుప జాలిం బొంది భూపాలురన్
    సేవల్ సేయఁగఁ బోదు రేలొకొ జనుల్ శ్రీ కాళహస్తీశ్వరా!
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    33గణ నామం
    గణ విభజన
    U U U | | U | U | | | U U U | U U | U
    లే వో కా న లఁ గం ధ మూ ల ఫ ల ముల్ లే వో గు హల్ తో య ముల్
    U U U | | U | U | | | U U U | U U | U
    లే వో యే ఱు లఁ బ ల్ల వా స్త ర ణ ముల్ లే వో స దా యా త్మ లో
    U U U | | U | | | | | U U U | U U | U
    లే వో నీ వు వి ర క్తు ల న్మ ను ప జా లిం బొం ది భూ పా లు రన్
    U U U | | U | U | | | U U U | U U | U
    సే వల్ సే యఁ గఁ బో దు రే లొ కొ జ నుల్ శ్రీ కా ళ హ స్తీ శ్వ రా
  65. మత్తేభవిక్రీడితము
    వి పుష్పంబగు నగ్ని మంచగు నకూపారంబు భూమీస్థలం
    వు శత్రుం డతిమిత్రుఁడౌ విషము దివ్యాహారమౌ నెన్నఁగా
    నీమండలిలోపలన్ శివ శివే త్యాభాషణోల్లాసికిన్
    శి నీ నామము సర్వవశ్యకరమౌ శ్రీ కాళహస్తీశ్వరా!
  66. మత్తేభవిక్రీడితము: 97%(45/46)
    దుఃఖంబులు రాజకీటముల నేబ్రార్ధించినం బాయునే
    దంఘ్రిస్తుతిచేతఁగాక విలసద్బాలక్షుధాక్లేశదు
    ష్టవిధుల్మానునె చూడ మేఁకమెడచంటందల్లి కారుణ్యద్బ
    ష్థివిశేషంబున నిచ్చి చంటఁబలె నో శ్రీ కాళహస్తీశ్వరా!
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    37గణ నామంగా
    గణ విభజన
    | | U U | | U | U | | | U U U | U U | U
    దుః ఖం బు లు రా జ కీ ట ము ల నే బ్రా ర్ధిం చి నం బా యు నే
    | | U U | | U | U | | | U U U | U U | U
    దం ఘ్రి స్తు తి చే తఁ గా క వి లద్బా క్షు ధా క్లే శ దు
    గా
    | | U U | | U | U | | | U U U | U U U U
    ష్ట వి ధు ల్మా ను నె చూ డ మేఁ క మె డ చం టం ల్లి కా రు ణ్య ద్బ
    | | U U | | U | U | | | U U U | U U | U
    ష్థి వి శే షం బు న ని చ్చి చం టఁ బ లె నో శ్రీ కా ళ హ స్తీ శ్వ రా
  67. మత్తేభవిక్రీడితము
    నువారిం గని యేద్చువారు జముఁడా త్యంబుగా వత్తు మే
    నుమానంబిఁక లేదు నమ్మమని తారావేళ నారేవునన్
    మునుఁగంబోవుచు బాస సేయుట సుమీ ముమ్మాటికిం జూడగాఁ
    జెటుల్గానరు దీనిభావమిదివో శ్రీ కాళహస్తీశ్వరా!
  68. మత్తేభవిక్రీడితము: 60%(31/51)
    రస్త్రీల రమించినం జెడదు మోహం బింతయున్ బ్రహ్మప
    ట్టము సిధ్ధించిన నాస దీఱదు నిరూక్రోధమున్ సర్వలో
    ముల న్మ్రింగిన మాన దిందుఁ గడతున్ శ్రీ కాళహస్తీశ్వరా!
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    పాదములు43
    31గణ నామం
    35యతిశ్రీ
    4గణాల సంఖ్య7
    41గణ నామం
    42గణ నామం
    43గణ నామం
    44గణ నామం
    45గణ నామం
    46గణ నామం
    47గణ నామం
    గణ విభజన
    | | U U | | U | U | | | U U U | U U | U
    స్త్రీ ల ర మిం చి నం జె డ దు మో హం బిం త యున్ బ్ర హ్మ ప
    | | U U | | U | U | | | U U U | U U | U
    ట్ట ము సి ధ్ధిం చి న నా స దీ ఱ దు ని రూ క్రో ధ మున్ స ర్వ లో
    | | | U | | U | U | | | U U U | U U | U
    ము న్మ్రిం గి న మా న దిం దుఁ గ డ తున్ శ్రీ కా ళ హ స్తీ శ్వ రా
  69. మత్తేభవిక్రీడితము
    మానాశనభూషణప్రకరమున్ ద్రేభచర్మంబు నా
    వికత్వంబుఁ ప్రియంబులై భుగహశుండాలాతవీచారులన్
    దుఃఖంబులఁ బాపు టొప్పుఁ జెలఁదింబాటించి కైవల్యమి
    చ్చి వినోదించుట కేమి కారణమయా శ్రీ కాళహస్తీశ్వరా!
  70. మత్తేభవిక్రీడితము
    మును నీచే నపవర్గరాజ్యపదవీ మూర్ధాభిషేకంబు గాం
    చి పుణ్యాత్ములు నేను నొక్కసరివో చింతించి చూడంగ నె
    ట్లనినం గీటఫణీంద్రపోతమదవే దండోగ్రహింసావిచా
    రిని గాంగాఁ నిను గానఁగాక మదిలో శ్రీ కాళహస్తీశ్వరా!
  71. శార్దూలవిక్రీడితము: 97%(45/46)
    రాన్నంతనె పోవునా కృపయు ధర్మంబాభిజాత్యంబు వి
    ద్యాజాతక్షమ సత్యభాషణము విద్వన్మిత్రసంరక్షయున్
    సౌన్యంబు కృతంబెఱుంగటయు విశ్వాసంబు గాకున్న దు
    ర్బీశ్రేష్థులు గాఁ గతంబు గలదే శ్రీ కాళహస్తీశ్వరా!
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    3ప్రాస
    గణ విభజన
    U U U | | U | U | | | U U U | U U | U
    రా న్నం త నె పో వు నా కృ ప యు ధ ర్మం బా భి జా త్యం బు వి
    U U U | | U | U | | | U U U | U U | U
    ద్యా జా క్ష మ స త్య భా ష ణ ము వి ద్వ న్మి త్ర సం ర క్ష యున్
    U U U | | U | U | | | U U U | U U | U
    సౌ న్యం బు కృ తం బె ఱుం గ ట యు వి శ్వా సం బు గా కు న్న దు
    U U U | | U | U | | | U U U | U U | U
    ర్బీ శ్రే ష్థు లు గాఁ గ తం బు గ ల దే శ్రీ కా ళ హ స్తీ శ్వ రా
  72. మత్తేభవిక్రీడితము: 97%(45/46)
    దునాల్గేలె మహాయుగంబు లొక భూపాలుండు; చెల్లించె న
    య్యుయాస్తాచలసంధి నాజ్ఞ నొకఁ డాయుష్మంతుండై వీరియ
    భ్యుయం బెవ్వరు చెప్పఁగా వినరొ యల్పుల్మత్తులై యేల చ
    చ్చెరో రాజుల మంచు నక్కటకటా! శ్రీ కాళహస్తీశ్వరా!
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    26గణ నామం
    గణ విభజన
    | | U U | | U | U | | | U U U | U U | U
    దు నా ల్గే లె మ హా యు గం బు లొ క భూ పా లుం డు చె ల్లిం చె న
    | | U U | | U | U | | | U U U U U U | U
    య్యు యా స్తా చ ల సం ధి నా జ్ఞ నొ కఁ డా యు ష్మం తుం డై వీ రి య
    | | U U | | U | U | | | U U U | U U | U
    భ్యు యం బె వ్వ రు చె ప్పఁ గా వి న రొల్పు ల్మ త్తు లై యే ల చ
    | | U U | | U | U | | | U U U | U U | U
    చ్చె రో రా జు ల మం చు న క్క ట క టా శ్రీ కా ళ హ స్తీ శ్వ రా
  73. మత్తేభవిక్రీడితము: 97%(45/46)
    నువే నిత్యముగా నొనర్చు మదిలేదా చచ్చి జన్మింపకుం
    నుపాయంబు ఘటింపు మాగతుల రెం న్నేర్పు లేకున్న లే
    ని నాకిప్పుడ చెప్పు చేయఁగల కార్యంబున్న సంసేవఁ జే
    సి నినుం గాంచెదఁగాక కాలముననో శ్రీ కాళహస్తీశ్వరా!
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    25గణ నామం
    గణ విభజన
    | | U U | | U | U | | | U U U | U U | U
    ను వే ని త్య ము గా నొ న ర్చు మ ది లే దా చ్చి జ న్మిం ప కుం
    | | U U | | U | U | | | U | U | U U | U
    ను పా యం బు ఘ టిం పు మా గ తు ల రెం న్నే ర్పు లే కు న్న లే
    | | U U | | U | U | | | U U U | U U | U
    ని నా కి ప్పు డ చె ప్పు చే యఁ గ ల కా ర్యం బు న్న సం సే వఁ జే
    | | U U | | U | U | | | U U U | U U | U
    సి ని నుం గాం చె దఁ గా క కా ల ము న నో శ్రీ కా ళ హ స్తీ శ్వ రా
  74. శార్దూలవిక్రీడితము: 95%(44/46)
    లంచు న్మెడఁ గట్టి దానికి నవత్యశ్రేణిఁ గల్పించి త
    ద్భావ్రాతము నిచ్చిపుచ్చుటను సంబంధంబు గావించి యా
    మార్మంబున బాంధవం బనెడి ప్రేమం గొందఱం ద్రిప్పఁగాఁ
    సీన్సీల యమర్చిన ట్లొసఁగితో శ్రీ కాళహస్తీశ్వరా!
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    11గణ నామం
    43గణ నామం
    గణ విభజన
    U U | | | U | U | | | U U U | U U | U
    లం చు న్మె డఁ గ ట్టి దా ని కి న వ త్య శ్రే ణిఁ గ ల్పిం చి
    U U U | | U | U | | | U U U | U U | U
    ద్భా వ్రా త ము ని చ్చి పు చ్చు ట ను సం బం ధం బు గా విం చి యా
    U U U | | U | U | | | U U U | U U | U
    మా ర్మం బు న బాం ధ వం బ నె డి ప్రే మం గొం ద ఱం ద్రి ప్పఁ గాఁ
    U U U | | U | | | | | U U U | U U | U
    సీ న్సీ ల య మ ర్చి న ట్లొ సఁ గి తో శ్రీ కా ళ హ స్తీ శ్వ రా
  75. మత్తేభవిక్రీడితము: 97%(45/46)
    దిముం జిత్తములో సువర్ణముఖరీ తీరప్రదేశామ్రకా
    మధ్యోపల వేదికాగ్రమున నానందంబునం బంకజా
    నిష్థ న్నునుఁ జూడఁ గన్ననదివో సౌఖ్యంబు లక్ష్మీవిలా
    సినిమాయానటనల్ సుఖంబు లగునే శ్రీ కాళహస్తీశ్వరా!
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    32గణ నామం
    గణ విభజన
    | | U U | | U | U | | | U U U | U U | U
    ది ముం జి త్త ము లో సు వ ర్ణ ము ఖ రీ తీ ప్ర దే శా మ్ర కా
    | | U U | | U | U | | | U U U | U U | U
    ధ్యో ప ల వే ది కా గ్ర ము న నా నం దం బు నం బం క జా
    | | U | | | U | U | | | U U U | U U | U
    ని ష్థ న్ను నుఁ జూ డఁ గ న్న న ది వో సౌ ఖ్యం బు ల క్ష్మీ వి లా
    | | U U | | U | U | | | U U U | U U | U
    సి ని మా యా న ట నల్ సు ఖం బు ల గు నే శ్రీ కా ళ హ స్తీ శ్వ రా
  76. శార్దూలవిక్రీడితము: 95%(44/46)
    చావం గాలము చేరువౌ టెఱిఁగియుం జాలింపఁగా లేక న
    న్నెవైద్యుండు చికిత్సఁ బ్రోవఁగలఁడో యేమందు రక్షించునో
    వేల్పుల్ కృపఁజూతురో యనుచు నిన్నింతైనఁ జింతింపఁడా
    జీచ్ఛ్రాధ్ధముఁ జేసికొన్న యతియున్ శ్రీ కాళహస్తీశ్వరా!
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    21గణ నామం
    2ప్రాస పూర్వాక్షరంగురువులఘువు
    గణ విభజన
    U U U | | U | U | | | U U U | U U | U
    చా వం గా ల ము చే రు వౌ టె ఱిఁ గి యుం జా లిం పఁ గా లే క
    | U U | | U | U | | | U U U | U U | U
    న్నె వై ద్యుం డు చి కి త్సఁ బ్రో వఁ గ లఁ డో యే మం దు ర క్షిం చు నో
    U U U | | U | U | | | U U U | U U | U
    వే ల్పుల్ కృ పఁ జూ తు రో య ను చు ని న్నిం తై నఁ జిం తిం పఁ డా
    U U U | | U | U | | | U U U | U U | U
    జీ చ్ఛ్రా ధ్ధ ముఁ జే సి కొ న్న య తి యున్ శ్రీ కా ళ హ స్తీ శ్వ రా
  77. శార్దూలవిక్రీడితము: 80%(38/47)
    న్నేళ్ళుందు నేమి గందు నిఁకనేనెవ్వారి రక్షించెదన్
    నిన్నే నిష్ఠ భజించెద న్నిరుపమోన్నిద్రప్రమోదంబు నా
    కెన్నండబ్బెడు న్ంతకాలమిఁక నేనిట్లున్న నేమయ్యెడిం?
    జిన్నంబుచ్చక నన్ను నేలుకొలవే శ్రీ కాళహస్తీశ్వరా!
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    1గణాల సంఖ్య76
    12గణ నామం
    13గణ నామం
    14గణ నామం
    15గణ నామం
    16గణ నామం
    17గణ నామం
    23గణ నామం
    గణ విభజన
    U U U | U | U | | | U U U | U U | U
    న్నే ళ్ళుం దు నే మి గం దు నిఁ క నే నె వ్వా రి ర క్షిం చె దన్
    U U U | | U | | | | | U U U | U U | U
    ని న్నే ని ష్ఠ భ జిం చె ద న్ని రు ప మో న్ని ద్ర ప్ర మో దం బు నా
    U U U | | U | U | | | U U U | U U | U
    కె న్నం బ్బె డు న్ం త కా ల మిఁ క నే ని ట్లు న్న నే మ య్యె డిం
    U U U | | U | U | | | U U U | U U | U
    జి న్నం బు చ్చ క న న్ను నే లు కొ ల వే శ్రీ కా ళ హ స్తీ శ్వ రా