శ్రీరామ శతకము(1948)
శ్రీమతి కల్లూరి విశాలాక్షమ్మ
  1. కందం: 97%(41/42)
    శ్రీజానకీమనోహర
    రాజేంద్రవిరాజమాన రాజబిడౌజా
    రాజితకీర్తివిశాల
    రాజీవదళాయతాక్ష రాఘవరామా
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    33మాత్ర43
    గణ విభజన
    గా
    U U | U | U | |
    శ్రీ జా న కీ మ నో హ ర
    గా గా
    U U | | U | U | U | | U U
    రా జేం ద్ర వి రా జ మా న రా జ బి డౌ జా
    U | | U | | U |
    రా జి కీ ర్తి వి శా ల
    గా గా
    U U | | U | U | U | | U U
    రా జీ వ ద ళా య తా క్ష రా ఘ వ రా మా
  2. కందం
    వైదేహీహృదయేశ్వర
    యాదిత్యసమప్రకాశ ఖిలాధారా
    వేదాంతవేద్య నీశుభ
    పాదాబ్జము లాశ్రయింతుఁ బ్రభు! శ్రీరామా
  3. కందం
    కారుణ్యపయోనిధి
    నీకంకిత మాచరించి నే నిడితిఁ బ్రభూ
    యీకందపద్యశతకముఁ
    గైకొని మమ్మేలుమయ్య రుణను రామా
  4. కందం
    కౌల్యాప్రియనందన
    భాసురసుగుణాలవాల ద్మదళాక్షా
    శ్రీసీతాహృదయేశ్వర
    కోలపురనాధ దీనిఁ గొను శ్రీరామా
  5. కందం
    కంర్పకోటిసుందర
    యిందీవరనీలగాత్ర యినసమతేజా
    వంనము లొనర్చెద నా
    నంమ్మున నన్నుఁ బ్రోవు మ్మితి రామా
  6. కందం
    శ్రీవిఘ్నరాజు మదిలో
    సేవించియు శారదాంబ స్ఠిరమతితోడన్
    భావించి యిష్టదేవుల
    భావంబునఁ బ్రస్తుతించి వ్రాసితి రామా
  7. కందం
    సులెల్ల నిన్ను వేఁడిన
    ణిన్ దశరథనరేంద్రనయుఁ డవయ్యున్
    మాద్భుతము లొనర్చిన
    మేశుని నిన్నుఁ బొగడ శమే రామా
  8. కందం
    నుజులతోడను దశరథ
    విభుసుతుఁడై జనించి నులు వొగడు స
    ద్గురత్నాభరణుని నిన్
    మందున సన్నుతింతు మానక రామా
  9. కందం: 89%(35/39)
    చిరుతగుప్రాయమునను సో
    యుతుఁడగునట్టి నీవు లిదంద్రులకున్
    మురిపెము ముద్దులఁ జూపుచుఁ
    మామోదంబుఁ గూర్చుస్వామివి రామా
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    11మాత్ర45
    43మాత్ర47
    45మాత్ర42
    44యతిమి
    గణ విభజన
    నగ
    | | | U U | | | | U
    చి రు త గు ప్రా య ము న ను సో
    నల
    | | | | | | U | U | | | U | | U
    యు తుఁ డ గు న ట్టి నీ వు లి దం ద్రు ల కున్
    నల
    | | | | U | | U | |
    ము రి పె ము ము ద్దు లఁ జూ పు చుఁ
    గా ?
    | | U U U | U U U | | U U
    మా మో దం బుఁ గూ ర్చు స్వా మి వి రా మా
  10. కందం: 94%(37/39)
    నెల్ల వేదశాస్త్రము
    రంగా నభ్యసించి నుజాత్ములతో
    విసిలు నిను నుతించెద
    జాయతచారునేత్ర జానకిరామా
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    32మాత్ర45
    33మాత్ర42
    గణ విభజన
    | | U | U | U | |
    నె ల్ల వే ద శా స్త్ర ము
    గా
    | | U U U | U | | | U | | U
    రం గా న భ్య సిం చి ను జా త్ము ల తో
    నల నగ లల
    | | | | | | | U | |
    వి సి లు ని ను ను తిం చె ద
    గా
    | | U | | U | U | U | | U U
    జా య త చా రు నే త్ర జా న కి రా మా
  11. కందం
    కుశికాత్మజుతో నడవికి
    రథు పన్పునను బోయి తాటక యనుర
    క్కసినిం దునుమాడిన శ్రీ
    రధరాజేంద్రపుత్ర యఁగను రామా
  12. కందం: 95%(40/42)
    గౌమపత్ని కహల్యకుఁ
    బాకమును బో నడంచి పాషాణంబున్
    నాతిగా నొనరించిన
    సీతాధిప నీదుసేవఁ జేయుదు రామా
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    31మాత్ర46
    33మాత్ర41
    గణ విభజన
    U | | U | | U | |
    గౌ ప త్ని క హ ల్య కుఁ
    గా గా
    U | | | | U | U | U U U U
    బా ము ను బో న డం చి పా షా ణం బున్
    రల
    U | U | | U | |
    నా తి గా నొ న రిం చి
    గా గా
    U U | | U | U | U | | U U
    సీ తా ధి ప నీ దు సే వఁ జే యు దు రా మా
  13. కందం
    ముని కౌశికు యాగంబును
    ముగ రక్షింపనెంచి డుదుష్టాత్ముల్
    నుజుల మారీచాదుల
    దునుమాడిన వాఁడ వీవు దురమున రామా
  14. కందం
    నందించి మునీంద్రుఁడు
    నానాశశ్త్రాస్త్రములను లినోదర నీ
    కానాఁ డొసంగె విద్యలఁ
    దా నెన్నో మంత్రములను శరథరామా
  15. కందం: 97%(38/39)
    కధరానధుఁడు తా
    యాగము నొండొనర్చు కాలములోనన్
    ముని నినుఁ గొంపోవుఁడు నా
    కుడు మన్నించె నిన్ను నపతి రామా
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    13మాత్ర43
    గణ విభజన
    నల
    | | | | U | | | U
    క ధ రా న ధుఁ డు తా
    గా
    | | U | | U | U | U | | U U
    యా గ ము నొం డొ న ర్చు కా ల ము లో నన్
    నల గా
    | | | | U U | | U
    ము ని ని నుఁ గొం పో వుఁ డు నా
    నల గా నల గా
    | | | | U U | U | | | | | U U
    కు డు మ న్నిం చె ని న్ను న ప తి రా మా
  16. కందం: 92%(36/39)
    లీల శివునివిల్లున్
    దివిజులు వినుతింప విఱిచితివి నీ వపు డ
    య్యనీసుతఁ బెండ్లాడిన
    నీశ్వర నిను నితింప నవియె రామా
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    44మాత్ర45
    45మాత్ర42
    4ప్రాసనీ
    గణ విభజన
    నల గా
    | | U | | | | U U
    లీ ల శి వు ని వి ల్లున్
    నల నల
    | | | | | | U | | | | | | U | | U
    ది వి జు లు వి ను తిం ప వి ఱి చి తి వి నీ వ పు డ
    | | U | | U U | |
    య్య నీ సు తఁ బెం డ్లా డి న
    నల నగ
    | U | | | | | U | | | | | U U
    నీ శ్వ ర ని ను ని తిం ప న వి యె రా మా
  17. కందం
    జాకిసమేతుఁ డయ్యును
    నానందముతో నయోధ్యయం దుండిననిన్
    మావనాథాగ్రణి నే
    మాసమున నెంతుఁ బ్రోవుమా శ్రీరామా
  18. కందం: 90%(38/42)
    కైకు వరము లొసంగిన
    భూకాంతునియాజ్ఞం బొంది భూమిజ ననుజున్
    గైకొని వనుల కరుఁగుసు
    శ్లోకుని నినుఁగొల్తు లోకసుందర రామా
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    25మాత్ర45
    24యతిభూది
    23ఆరవ గణంజ or నలగా
    24బేసి గణం'జ' కానిది
    గణ విభజన
    నల
    U | | | | | | U | |
    కై కు వ ర ము లొ సం గి న
    గా గా నగ
    U U | | U U U | U | | | | U
    భూ కాం తు ని యా జ్ఞం బొం ది భూ మి జ న ను జున్
    నల
    U | | | | | | | | U
    గై కొ ని వ ను ల క రుఁ గు సు
    గా
    U | | | | U | U | U | | U U
    శ్లో కు ని ని నుఁ గొ ల్తు లో క సుం ద ర రా మా
  19. కందం
    తుఁడు రాజ్యమునకు నిన్
    రుదెమ్మని వేఁడ నీవ యాతనిమాటన్
    నిశించి పురికిఁ బోవక
    పాదుక లిచ్చి యనుజుఁ బంపితి రామా
  20. కందం
    జాయానుజయుక్తుఁడ వై
    పాక సత్యవ్రతంబు దునాల్గేడుల్
    కాక్లేశము లోర్చుచుఁ
    జేయుదు వనవాస మంటి శ్రీరఘురామా
  21. కందం: 88%(37/42)
    సీతాసౌమిత్రులతోఁ
    బ్రీతిని నత్ర్యాశ్రమంబు వేంచేసిననీ
    ఖ్యాతినిఁ బొగడె మునీంద్రుం
    నిసతి కాన్కలిచ్చె నతివకు రామా
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    44మాత్ర45
    45మాత్ర42
    44యతితి
    4ప్రాస పూర్వాక్షరంగురువులఘువు
    42బేసి గణం'జ' కానిది
    గణ విభజన
    గా గా
    U U U U | | U
    సీ తా సౌ మి త్రు ల తోఁ
    గా గా
    U | | U U | U | U U | | U
    బ్రీ తి ని న త్ర్యా శ్ర మం బు వేం చే సి న నీ
    నల గా
    U | | | | | | U U
    ఖ్యా తి నిఁ బొ గ డె ము నీం ద్రుం
    నల నగ
    | | | | | U | U | | | | | U U
    ని స తి కా న్క లి చ్చె న తి వ కు రా మా
  22. కందం
    దండకావనములో
    లుఁ డైనవిరాధుఁ జంపి డుదుర్మతి యౌ
    శూర్పణఖకుఁ గినుకన్
    లిగించితి పరిభవమ్ము దె శ్రీరామా
  23. కందం: 94%(37/39)
    దూషణాదుల్ లసురులు
    దుమునఁ బదునాల్గువేలఁ దున్మాడితివో
    ణీశ నీప్రభావము
    మగునే వినుతిఁజేయ శరథరామా
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    12మాత్ర46
    13మాత్ర43
    గణ విభజన
    ?
    | | U | U U | | | |
    దూ ష ణా దుల్ ల సు రు లు
    నల గా
    | | | | | | U | U | U U | | U
    దు ము నఁ బ దు నా ల్గు వే లఁ దు న్మా డి తి వో
    | | U | U | U | |
    ణీ శ నీ ప్ర భా వ ము
    నల నల గా
    | | | | U | | | U | | | | | U U
    మ గు నే వి ను తిఁ జే య శ ర థ రా మా
  24. కందం
    పంవటీతీరమున ర
    చించితి వొక పర్ణశాల సీతాసతితో
    నెంచఁగ లక్ష్మణుతోడ వ
    సించితి వచ్చోట నీవు స్ఠిరముగ రామా
  25. కందం
    జాకిసుందరరూపము
    దావనాధుండు వినియు శకంథరుఁ డా
    జాకిని నపహరింపఁగ
    మాసమునఁ దలఁచె దుష్టతియై రామా
  26. కందం
    పూర్వమంత్రి మారీ
    చునిఁ గని రావణుఁడు పల్కె క్షోణిజఁ దెత్తున్
    నుదెమ్ము సహాయం బన
    నుమానించియును వచ్చె నాతఁడు రామా
  27. కందం
    నీ హిమ మెఱుగుఁ గావున
    దా మోక్షము నొందఁ గోరి గ నీచేతన్
    నామారీచుఁడు వచ్చె మ
    హామాయామృగము నయ్యు ప్పుడె రామా
  28. కందం
    కపుఁ గురంగమై యా
    కజఁ గనుఁగొనఁగఁ బర్ణశాలకు ముందా
    నుజుఁడు నాట్య మొనర్చిన
    కజ తెమ్మనియె దాని నపతి రామా
  29. కందం
    వైదేహి కోరుకోరిక
    మోదంబునఁ దీర్పనెంచి భూమిజ నీకున్
    నేఁ దెచ్చి యిత్తు నని నీ
    సోరు నట నిల్పి పోతి సుందర రామా
  30. కందం: 97%(38/39)
    కమృగంబును బట్టఁగ
    నువుం గైకొనియుఁ బోయి దానవమాయన్
    ని తక్షణంబులో నా
    కమృగమునుఁ గూల్చితీవు దె రఘురామా
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    42మాత్ర45
    గణ విభజన
    నల
    | | | | U | | U | |
    క మృ గం బు ను బ ట్టఁ గ
    గా
    | | U U | | | U | U | | U U
    ను వుం గై కొ ని యుఁ బో యి దా న వ మా యన్
    గా
    | | U | U | U U
    ని క్ష ణం బు లో నా
    నల నగ నల గా
    | | | | | | | U | U | | | | | U U
    క మృ గ ము నుఁ గూ ల్చి తీ వు దె ర ఘు రా మా
  31. కందం
    మారీచాసురుఁడున్
    స్వామీ నీస్వరముతోడఁ య్యన నఱవన్
    భూమిజ విని నీదరికిన్
    సౌమిత్రినిఁ బంపెఁ గాదె నపతిరామా
  32. కందం
    యంబును గనిపట్టియు
    మివేషంబును ధరించి సురేశ్వరుఁ డా
    క్షసుత దరికింజని భి
    క్షము వేయు మటంచుఁ గోరె లుఁడై రామా
  33. కందం: 94%(37/39)
    తఁడు నిక్కపుముని యని
    సీతాబ్జానన తలంచి శీఘ్రమె భిక్షం
    బాని కిడు నంతట నా
    ఘాతుకుఁడు నిజంబు రూపుఁగైకొనె రామా
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    11మాత్ర45
    13మాత్ర42
    గణ విభజన
    నగ నల లల
    | | | U | | | | | |
    తఁ డు ని క్క పు ము ని య ని
    గా గా
    U U U | | | U | U | | U U
    సీ తా బ్జా న న త లం చి శీ ఘ్ర మె భి క్షం
    U | | | | U | | U
    బా ని కి డు నం త ట నా
    గా
    U | | | | U | U | U | | U U
    ఘా తు కుఁ డు ని జం బు రూ పుఁ గై కొ నె రా మా
  34. కందం
    రూపము గాంచియు మూ
    ర్చను మునిఁగినధరణిసుతను థమున నిడియున్
    గొనిపోయె గగనవీధిని
    లంకాపురమునకును నుజుడు రామా
  35. కందం: 95%(40/42)
    లంకాపురమందున్
    బాలామణి నొక్కశింశుపాతరువుకడన్
    లోన నుంచి దనుజుఁడు
    వేకువే ల్కావలుంచె వెలందుల రామా
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    45మాత్ర45
    44బేసి గణం'జ' కానిది
    గణ విభజన
    గా గా
    U U U | | U U
    లం కా పు ర మం దున్
    గా
    U U | | U | U | U | | | | U
    బా లా మ ణి నొ క్క శిం శు పా త రు వు క డన్
    గా నల
    U U | U | | | | |
    లో న నుం చి ద ను జుఁ డు
    గా
    U | | U U | U | | U | | U U
    వే కు వే ల్కా వ లుం చె వె లం దు ల రా మా
  36. కందం
    అంట నరణ్యమున నా
    కాంను విడనాడి రాగఁ ని లక్షణు నీ
    వెంతేని మందలించియు
    నింతి నరయఁ బర్ణశాల కేగితి రామా
  37. కందం
    కాత్మజాత నెవ్వఁడొ
    నుజుఁ డపహరించె ననియుఁ లఁచియు నీ వా
    నుజినితో దక్షిణదిశ
    నియుంటివి దైన్యమునను జానకిరామా
  38. కందం: 97%(41/42)
    మార్గమున జటాయువు
    భూమిజకై దనుజుతోడఁ బోరినవానిన్
    భూమిఁ బడియున్నవానినిఁ
    బ్రేముడిఁ గన్గొంటి వీవ శ్రీరఘురామా
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    33మాత్ర45
    గణ విభజన
    గా నల
    U U | | | | U | |
    మా ర్గ ము న జ టా యు వు
    గా
    U | | U | | | U | U | | U U
    భూ మి కై ద ను జు తో డఁ బో రి న వా నిన్
    U | | | U | U | U
    భూ మిఁ డి యు న్న వా ని నిఁ
    గా గా
    U | | U U | U | U | | U U
    బ్రే ము డిఁ గ న్గొం టి వీ వ శ్రీ ర ఘు రా మా
  39. కందం
    నివలనను నీవా
    సీతావృత్తాంత మెల్ల శీఘ్రమ విని నీ
    వానికి మోక్ష మొసఁగియు
    నీమ్మునిఁ గూడిపోతి నృపవర రామా
  40. కందం
    శబరి పరమభక్తిని
    ముల నర్పించె నీకు గఁ దమ్మునితో
    ముల భుజించి యామెకుఁ
    లిగించితి వీవు ముక్తిఁ దె శ్రీరామా
  41. కందం
    సాము లేడుం గూల్చియుఁ
    బోలఁగ దుందుభిశరీరమును దూరముగాఁ
    గాలం జిమ్మి యొకమ్మున
    వాలిం బడఁగూల్చితీవు పావన రామా
  42. కందం: 87%(34/39)
    సుతునితోడ సఖ్యముఁ
    బొరించి వాలిని వధియించియును దద్రాజ్యం
    బితనయునకు నొసంగియు
    నువుగఁబాలించితీవ నఘా రామా
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    23మాత్ర45
    24మాత్ర45
    24యతిబొచి
    22బేసి గణం'జ' కానిది
    23ఆరవ గణంజ or నలనగ
    గణ విభజన
    నల
    | | | | | U | U | |
    సు తు ని తో డ స ఖ్య ముఁ
    నగ నగ గా
    | | U | U | | | | U | | | U U U
    బొ రిం చి వా లి ని వ ధి యిం చి యు ను ద ద్రా జ్యం
    నల నల
    | | | | | | | | U | |
    బి త న యు న కు నొ సం గి యు
    నల గా గా
    | | | | U U | U | | | U U U
    ను వు గఁ బా లిం చి తీ వ న ఘా రా మా
  43. కందం
    నుమానునిచే సీతా
    జానన కానవాలుఁ బంపియు నీ వా
    కాత్మజఁ దెచ్చుటకై
    యిజుసహాయంబు గోరి తెంతయు రామా
  44. కందం
    భూమిజ యశోకవనమున
    సేమంబున నున్నవార్తఁ జెచ్చెర వినియున్
    సౌమిత్రిసమేతుఁడవై
    యామోదించితివి కువలయాధిప రామా
  45. కందం
    గం బెల్లను గూడుక
    జాప్తతనూజతోడ శ్వసనజతోడన్
    ఘుడు నీ తమ్మునితో
    లిని బయల్వెడలి తీవు లంకకు రామా
  46. కందం
    వారథిమధ్యంబున
    భూరసేతువునొకండు పొల్పెనలారన్
    వేవేగమ నిర్మించితి
    దేవా నీమహిమ నాకుఁ దెలియునె రామా
  47. కందం
    ణుం గోరినవానిని
    దురితాత్ముం డగ్రజన్ము దోషాచరునిన్
    నిసించి వచ్చునతనిన్
    ణిచ్చి విభీషణాఖ్యు సాకవె రామా
  48. కందం
    వారబలములతోడన్
    జాకికై లంకకేగి సంగరమందున్
    దావవీరులఁ దున్మిన
    మావపతి నినుఁ దలంతు దిలో రామా
  49. కందం
    లంకాపత్తనమున ని
    శ్శంకన్ నీసైన్య మల నిశాచరబలమున్
    గొంకఁ చెండాడెడు నే
    వంకన్ జయమయ్యె నీకుఁ బ్రభువర రామా
  50. కందం: 97%(41/42)
    వరంగములో నీ
    వానుమత్స్కంధ మెక్కి సురాగ్రణులన్
    బాహాబలమున దున్మిన
    శ్రీరిదివ్యావతార సీతారామా
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    33మాత్ర45
    గణ విభజన
    గా
    U | | U | | U U
    రం గ ము లో నీ
    గా
    U | | U U | U | | | U | | U
    వా ను మ త్స్కం ధ మె క్కి సు రా గ్ర ణు లన్
    గా నల
    U U | | | | U | U
    బా హా బ ల ము న దు న్మి న
    గా గా గా
    U | | U U | U | U U U U
    శ్రీ రి ది వ్యా వ తా ర సీ తా రా మా
  51. కందం
    వంతుఁ డైనవానిని
    లుగాకినిఁ గుంభకర్ణుఁ వరములో నీ
    విలఁ గూల్చి వైచినాఁడవు
    జోదర నిన్నుఁ బొగడ క్యమె రామా
  52. కందం
    మాయావి యైనవాని న
    మేబలుం డైనవాని మిగుల దురాత్మున్
    నాయింద్రజిత్తు ననిలో
    నీనుజుఁడు సంహరించె నృపవర రామా
  53. కందం: 97%(38/39)
    కంధరుఁ డపు డెంతయుఁ
    బ్రస్త మగు నరద మెక్కి ప్రభునీపైనన్
    విశిఖంబుల వైవఁగ నా
    ముఖుతోఁ బోరి తీవ శరథ రామా
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    13మాత్ర45
    గణ విభజన
    నల
    | | U | | | | U | U
    కం ధ రుఁ డ పు డెం త యుఁ
    నల గా
    | U | | | | | | U | | | U U U
    బ్ర స్త మ గు న ర ద మె క్కి ప్ర భు నీ పై నన్
    | | U | | U | | U
    వి శి ఖం బు ల వై వఁ గ నా
    నల గా నల గా
    | | | | U U | U | | | | | U U
    ము ఖు తోఁ బో రి తీ వ శ ర థ రా మా
  54. కందం
    ణిని నిల్చినరఘుభూ
    నీవును రధియు డైన పంక్తిముఖుండున్
    దుమొనరింపఁగఁ గాంచియు
    సుపతి తే రంపె నీకు సుందర రామా
  55. కందం
    మాలిచేతను గడు సం
    ప్రీతినిఁ బంపించినట్టి విమలరధంబున్
    క్ష్మాలపతి వపు డెక్కియు
    నాఱి సల్పితివి నీవ యాలము రామా
  56. కందం
    దేతలెల్లరు నీ వా
    రాణుతోఁ బోరు టంబమున నిలిచియున్
    భూర చేచుచు నిన్నున్
    దీవించుచు నుండిరపుడు తెలియగ రామా
  57. కందం: 78%(32/41)
    దిత్యహృదయమంత్రం
    బారమున నాయగస్త్యుం డపుడు తెలుప నీ
    వాదిత్యుని సేవించియు
    నాదేవుననుగ్రహం నందితి రామా
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    23మాత్ర46
    25మాత్ర43
    24యతిబాపు
    4గణాల సంఖ్య54
    43మాత్ర46
    44మాత్ర45
    45మాత్ర40
    44యతినాతి
    23ఆరవ గణంజ or నల?
    గణ విభజన
    గా నల గా
    U U | | | | U U
    ది త్య హృ ద య మం త్రం
    ? నల
    U | | | | U | U U | | | | | | U
    బా ము న నా య గ స్త్యుం డ పు డు తె లు ప నీ
    గా
    U U | | U U | |
    వా ది త్యు ని సే విం చి యు
    గా ?
    U U | | U | U U | | U U
    నా దే వు న ను గ్ర హం నం ది తి రా మా
  58. కందం
    వంశభూషణుఁడ వని
    మున హర్షించి యంశుమంతుఁడు నీకున్
    నిజదర్శన మొసఁగియు
    నుజేంద్రుని గెల్తు వనియె శరథ రామా
  59. కందం
    సూర్యానుగ్రహ మొందిన
    సూర్యకులాభరణుఁడీవు శూరాగ్రణివై
    ధైర్యోత్సాహం బలరఁగ
    శౌర్యంబున సంగరమ్ము ల్పితి రామా
  60. కందం: 88%(37/42)
    బ్రహ్మాస్త్రము మంత్రించియు
    బ్రహ్మకులజుఁ డైన పంక్తిదనునిపైనన్
    బ్రహ్మాదిదివిజ సన్నుత
    బ్రహ్మాండం బలర నివు వైచితి రామా
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    13మాత్ర45
    33మాత్ర45
    43మాత్ర45
    45మాత్ర42
    44యతిబ్రచి
    గణ విభజన
    గా
    U U | | U U | U
    బ్ర హ్మా స్త్ర ము మం త్రిం చి యు
    నల గా
    U | | | | U | U | | | | | U U
    బ్ర హ్మ కు ల జుఁ డై న పం క్తి ద ను ని పై నన్
    గా నల
    U U | | | | U | U
    బ్ర హ్మా ది ది వి జ స న్ను త
    గా నగ
    U U U | | | | | U | | U U
    బ్ర హ్మాం డం బ ల ర ని వు వై చి తి రా మా
  61. కందం
    నీస్త్రమహిమవలనన్
    మాయావి దశాననుండు హిపైఁగూలన్
    శ్రీయుతుఁ డగునీ కెల్లరుఁ
    జేయుదు రభివాద మపుడు సీతారామా
  62. కందం
    సులెల్ల సంతసించియు
    దురితాత్మునిఁ బంక్తిముఖునిఁ దున్మిన నీపై
    గురిసిరి పూవులవానను
    రితార్థుఁడ వైననీప్రశంసయె రామా
  63. కందం: 97%(38/39)
    నిమొన విజయుఁడ వగునిన్
    బుఁగొన నేతెంచి దేవణ మెల్లను వం
    ముల నొనర్చి స్తోత్రం
    బునొనర్చిరి భక్తలోకపూజ్యుఁడ రామా
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    2ప్రాసనిబుఁ
    గణ విభజన
    నల నల
    | | | | | | | | | | U
    ని మొ న వి జ యుఁ డ వ గు నిన్
    నల గా
    | | | | U U | U | | | U | | U
    బుఁ గొ న నే తెం చి దే వ ణ మె ల్ల ను వం
    నల గా
    | | | | | U | U U
    ము ల నొ న ర్చి స్తో త్రం
    గా
    | | U | | U | U | U | | U U
    బు నొ ర్చి రి భ క్త లో క పూ జ్యుఁ డ రా మా
  64. కందం
    నుజావతారమై నీ
    నిమిషకార్యంబొనర్ప వనీస్థలిలో
    పతిదశరథునింటను
    నియించితి రాముఁ డనఁగ శౌరివి రామా
  65. కందం: 85%(35/41)
    నీవు విభీషణు నప్పుడు
    రాణు రాజ్యంబునందు రాజేంద్రునిఁగా
    నీ భిషేకించితివో
    దేవా నీదగుప్రతిజ్ఞఁ దీరఁ రామా
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    4గణాల సంఖ్య54
    42మాత్ర46
    43మాత్ర46
    44మాత్ర45
    45మాత్ర40
    44యతిదే
    గణ విభజన
    U | | U | | U | |
    నీ వు వి భీ ష ణు న ప్పు డు
    గా గా
    U | | U U | U | U U | | U
    రా ణు రా జ్యం బు నం దు రా జేం ద్రు నిఁ గా
    గా
    U | | U U | | U
    నీ భి షే కిం చి తి వో
    గా రల రల
    U U U | U | U | U | | U U
    దే వా నీ ద గు ప్ర తి జ్ఞఁ దీ రఁ రా మా
  66. కందం
    ప్పుడు విజయము సీతకుఁ
    జెప్పుటకై యాంజనేయుఁ జేరియు నటకున్
    ప్పున నీ వంపించిన
    ప్పావనగాత్రి హర్షమందెను రామా
  67. కందం: 92%(36/39)
    రమున గెలుచునిన్నా
    నిజ కనుగోఁ దలచి యాజ్ఞను వేడన్
    మానతనయుఁ డంతట
    నిజకోరికను దెల్ప ప్పుడె రామా
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    23మాత్ర45
    25మాత్ర42
    23ఆరవ గణంజ or నలనగ
    గణ విభజన
    నల నల గా
    | | | | | | | | U U
    ర ము న గె లు చు ని న్నా
    నల నగ
    | | | | | | U | | | U | | U U
    ని జ క ను గోఁ ద ల చి యా జ్ఞ ను వే డన్
    నల
    | | U | | | | U | |
    మా న త న యుఁ డం త ట
    నల గా
    | | | | U | | | U | U | | U U
    ని జ కో రి క ను దె ల్ప ప్పు డె రా మా
  68. కందం
    నుమానించియు నీవున్
    మందునఁ జింతఁ బొంది మైధిలిఁగొని తె
    మ్మని యవ్విభీషణున కా
    జ్ఞ నొసంగితి వంతలోన జానకిరామా
  69. కందం: 97%(38/39)
    మపతివ్రత యగునా
    ణీనందనను దెచ్చి నుజేంద్రుఁడు తాఁ
    ద్వరితమే నీకర్పించెను
    మామోదమున నపుడు ప్రభు శ్రీరామా
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    31మాత్ర45
    గణ విభజన
    నల
    | | | | U | | | | U
    మ ప తి వ్ర త య గు నా
    | | U U | | | U | | | U | | U
    ణీ నం ద న ను దె చ్చి ను జేం ద్రుఁ డు తాఁ
    నగ గా
    | | | U U U U | |
    ద్వ రి త మే నీ క ర్పిం చె ను
    నల గా
    | | U U | | | | | | | | U U U
    మా మో ద ము న న పు డు ప్ర భు శ్రీ రా మా
  70. కందం: 85%(35/41)
    మయంబున నీ వా
    క్ష్మాసుతఁ గోపమునఁ గాంచి మైధిలి నీపై
    నాను నే విడనాడితి
    నో ఖీ నినుఁ బాసి తంటి వో రఘురామా
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    4గణాల సంఖ్య54
    41మాత్ర46
    43మాత్ర46
    44మాత్ర45
    45మాత్ర40
    42బేసి గణం'జ' కానిది
    గణ విభజన
    గా
    U | | U | | U U
    యం బు న నీ వా
    గా
    U | | U | | | U | U | | U U
    క్ష్మా సు తఁ గో ప ము నఁ గాం చి మై ధి లి నీ పై
    U | | U | | U | |
    నా ను నే వి డ నా డి తి
    రల రల
    U | U | | U | U | U | | U U
    నో ఖీ ని నుఁ బా సి తం టి వో ర ఘు రా మా
  71. కందం
    కాంతాసక్తుండగు
    దురితుఁడు రావణునియింటఁ దోయలి నీవున్
    జికాలము వసియించితి
    చెరుపడె నీశీలమంటి శ్రీరఘురామా
  72. కందం
    నీలుకులు శ్రవణములకు
    భూపుత్రికి ములుకు లయ్యు మూర్చ మునిఁగియున్
    క్ష్మాపైనను బడి కొంతకు
    నాపావనగాత్రి యిట్టునె శ్రీరామా
  73. కందం
    నీనామస్మరణముతో
    మేనం బ్రాణముల నిల్పి మిహిరకులేంద్రా
    నే సురుఁ గోరుదునె యని
    జాకి వచియించె నీకు గదభిరామా
  74. కందం: 97%(38/39)
    ల ప్రవేశమొనరిచి
    మున నున్నట్టిశంక మాన్పెద నని యా
    కజ నీకును మ్రొక్కియు
    వహ్నిం జొచ్చె నపుడునుగొన రామా
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    13మాత్ర43
    గణ విభజన
    నల
    | | | | U | | | | |
    ల ప్ర వే శ మొ న రి చి
    నల గా
    | | | | U U | U | U | | | | U
    ము న ను న్న ట్టి శం క మా న్పె ద న ని యా
    నల
    | | | | U | | U | |
    క జ నీ కు ను మ్రొ క్కి యు
    గా నల నల గా
    | | U U U | | | | | | | | U U
    హ్నిం జొ చ్చె న పు డు ను గొ న రా మా
  75. కందం
    పాని యగుభూనందన
    పాకునిం జొచ్చినంతఁ రిశుద్ధుండై
    పాకుఁడు తెచ్చి సీతా
    దేవిని నీకొసఁగె దేవ దేవుడ రామా
  76. కందం: 97%(41/42)
    పాతివ్రత్యంబునఁ బ్ర
    ఖ్యాతిం గైకొన్న మహిజ కామిని యగునే
    భూలనథా యని సం
    ప్రీతిని వచియించె వహ్ని వేగమ రామా
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    33మాత్ర43
    గణ విభజన
    గా గా
    U U U U | | U
    పా తి వ్ర త్యం బు నఁ బ్ర
    గా గా నల
    U U U U | | | | U | | | | U
    ఖ్యా తిం గై కొ న్న మ హి జ కా మి ని య గు నే
    U | | | U | | U
    భూ న థా య ని సం
    గా
    U | | | | U | U | U | | U U
    ప్రీ తి ని వ చి యిం చె వ హ్ని వే గ మ రా మా
  77. కందం
    నీతండ్రి దశరథుండును
    భూలమున కరుగుదెంచి పుత్రవరేణ్యా
    సీను గైకొను మనియును
    నీతో వచియించెఁ గాదె నృపవర రామా
  78. కందం
    పంరుహసంభవుండును
    శంరుఁడుబు సర్వసురలు నుదెంచియు నీ
    శంను నశింపఁ జేసియుఁ
    బంజముఖి నేలు మనియుఁ ల్కిరి రామా
  79. కందం
    జాకిశీల మెఱింగియు
    మావవర యిట్లొనర్చి హియం దెంతో
    జాకికిఁ గీర్తి గూర్చితి
    మానితయశుఁడైననీవు మాప్రభు రామా
  80. కందం: 97%(41/42)
    సీతాసతి నూరార్చియుఁ
    బ్రీతిని మన్నించి నీవు ప్రియసతి నే నీ
    పాతివ్రత్య మెఱింగియె
    యీతీఱున జేతునంటి వెంతయు రామా
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    13మాత్ర45
    గణ విభజన
    గా
    U U | | U U | U
    సీ తా స తి నూ రా ర్చి యుఁ
    గా నల గా
    U | | U U | U | | | | | U U
    బ్రీ తి ని మ న్నిం చి నీ వు ప్రి య స తి నే నీ
    గా
    U U U | | U | |
    పా తి వ్ర త్య మె ఱిం గి యె
    గా గా
    U U | | U | U | U | | U U
    యీ తీ ఱు న జే తు నం టి వెం త యు రా మా
  81. కందం: 92%(39/42)
    భూమిజను స్వీకరించియు
    సౌమిత్రీసహితుం డీవు సమరవిజయుఁడై
    యామోద మొందుచుంటివి
    కామితమందార నీవు నుడవు రామా
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    25మాత్ర45
    24యతిసౌవు
    23ఆరవ గణంజ or నలగా
    గణ విభజన
    U | | | U | U | |
    భూ మి ను స్వీ క రిం చి యు
    గా గా నల నగ
    U U U | | U U | | | | | | | U
    సౌ మి త్రీ స హి తుం డీ వు స మ ర వి జ యుఁ డై
    గా
    U U | U | U | |
    యా మో ద మొం దు చుం టి వి
    గా నల గా
    U | | U U | U | | | | | U U
    కా మి మం దా ర నీ వు ను డ వు రా మా
  82. కందం
    అంటఁ బుష్పకయానము
    సంసమునఁ దెచ్చి యానిశాచరుఁ డొసఁగన్
    గాంతానుజులం గూడుక
    సంసమున నెక్కితీవు స్వామివి రామా
  83. కందం
    నుజులు కపులుం గొల్వఁగ
    నుజునితో సీతతోడ నాయానమునన్
    దికరునిఁ బోలెఁ వెల్గుచు
    నియుంటి వయోధ్య కీవు జానకిరామా
  84. కందం: 97%(41/42)
    సాకేతపురికి జన నీ
    వాకౌసల్యాది మాతలందఱఁ గని నీ
    రాకం గోరెడుఁదమ్ములఁ
    బ్రాటముగఁ గంచి తీవ రాఘవరామా
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    33మాత్ర45
    గణ విభజన
    గా నల
    U U | | | | | | U
    సా కే త పు రి కి జ న నీ
    గా గా
    U U U U | U | U | | | | U
    వా కౌ స ల్యా ది మా త లం ద ఱఁ గ ని నీ
    గా
    U U U | | U | U
    రా కం గో రె డుఁ ద మ్ము లఁ
    గా
    U | | | | U | U | U | | U U
    బ్రా ము గఁ గం చి తీ వ రా ఘ వ రా మా
  85. కందం
    వంశాబ్ధి హిమాంశునిఁ
    కసుతాజీవితేశు ద్గుణనిధినిన్
    రాజ్యమందు నను నీ
    నుజులు పట్టంబుఁ గట్టి ప్పుడె రామా
  86. కందం: 95%(40/42)
    సీతాసమేతువుడవునై
    నీమ్ములతోడఁ గూడి నిజరాజ్యంబున్
    గౌతుకమునఁ బాలించుచు
    ఖ్యాతిం గాంచితివి నీవు నుడవు రామా
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    13మాత్ర45
    33మాత్ర45
    గణ విభజన
    గా నగ
    U U | U | | | | U
    సీ తా స మే తు వు డ వు నై
    గా గా
    U U | | U | U | | | U U U
    నీ మ్ము ల తో డఁ గూ డి ని జ రా జ్యం బున్
    U | | | | U U | U
    గౌ తు ము నఁ బా లిం చు చు
    గా నల గా
    U U U | | | U | | | | | U U
    ఖ్యా తిం గాం చి తి వి నీ వు ను డ వు రా మా
  87. కందం
    కాత్మజాహృదీశ్వర
    నులను నీబిడ్డ లట్లు సాఁకుచు రాజ్యం
    బును బదివేలేడులు ప్రో
    చినీకు నమస్కరింతు శ్రీరఘురామా
  88. కందం
    కాకుత్థ్సవంశరత్నమ
    నీకాళుల ధూళి నయ్యు నిలిచెద నన్నున్
    గైకొని పరిపాలింపవె
    సాకేతపురాధినాధ జానకిరామా
  89. కందం: 74%(29/39)
    శిఖింతువు దురితాత్ముల
    క్షింతువు శరణుఁ గోరుప్ర నెల్లర నో
    క్షీంద్రబాహనా నను
    క్షింపఁ దలంపవేల ఘుపతి రామా
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    12మాత్ర45
    13మాత్ర42
    23మాత్ర46
    25మాత్ర43
    2ప్రాసఖింక్షిం
    3ప్రాసఖింక్షీం
    4ప్రాసఖింక్షిం
    11బేసి గణం'జ' కానిది
    23ఆరవ గణంజ or నల?
    24బేసి గణం'జ' కానిది
    గణ విభజన
    నగ లల
    | U | | | | U | |
    శి ఖిం తు వు దు రి తా త్ము ల
    గా నల ?
    U U | | | | | U U | | U | | U
    క్షిం తు వు శ ర ణుఁ గో రు ప్ర నె ల్ల ర నో
    గా
    U U | U | U | |
    క్షీం ద్ర బా హ నా న ను
    గా నల గా
    U U | | U | U | | | | | U U
    క్షిం పఁ ద లం ప వే ల ఘు ప తి రా మా
  90. కందం
    భునాధిపుఁడీవనుటకు
    వునిశరాసనము విఱుచుబాహుబలంబే
    నీశ సాక్షియగు నీ
    ప్రవిమలమాహత్మ్య మెన్న శమే రామా
  91. కందం
    త్రఫలపుష్పతోయము
    లిత్రు మహీజనులు భక్తి నెల్లర నీవున్
    మిత్రమయి ప్రోతు దశరథ
    పుత్రా నన్నేల నీవు ప్రోవవు రామా
  92. కందం
    శ్రీమంతంబు సనాతన
    మై హిమాన్వితము నయ్యు వనీసుతతో
    నామోదప్రదము భవ
    ద్రామాకారంబు నకును బ్రణతులు రామా
  93. కందం
    రా ని పల్కనఘంబులు
    బోయెడు వెలుపలకు జిహ్వమూలము గాఁగన్
    మాని పల్కఁ గవాటము
    వేయువిధం బనియు నేను వింటిని రామా
  94. కందం: 90%(40/44)
    రాస్మరణములోని మ
    హాహిమం బెఱిఁగి యేను త్యతభక్తిన్
    రామాయణమును రచించియు
    స్వామీ నీకిచ్చియుంటి జానకిరామా
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    3గణాల సంఖ్య34
    33బేసి గణం'జ' కానిది
    43బేసి గణం'జ' కానిది
    గణ విభజన
    గా నల
    U U | | | | U | |
    రా స్మ ర ణ ము లో ని మ
    గా
    U | | U | | | U | U | | U U
    హా హి మం బె ఱిఁ గి యే ను త్య త భ క్తిన్
    గా నల
    U U | | | | | U | U
    రా మా య ణ ము ను ర చిం చి యు
    గా గా గా
    U U U U | U | U | | U U
    స్వా మీ నీ కి చ్చి యుం టి జా న కి రా మా
  95. కందం: 88%(38/43)
    సేతువుఁ గట్టేడువేళను
    సీతాధిప యుడుత చిన్నిచేతులతోడన్
    బ్రీతిని దెచ్చెను సైకత
    మాఱి సంప్రీతి దాని రయవె రామా
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    1గణాల సంఖ్య34
    13బేసి గణం'జ' కానిది
    23బేసి గణం'జ' కానిది
    43బేసి గణం'జ' కానిది
    గణ విభజన
    గా
    U | | U U | U | |
    సే తు వుఁ గ ట్టే డు వే ళ ను
    గా నల గా
    U U | | | | | U | U | | U U
    సీ తా ధి ప యు డు త చి న్ని చే తు ల తో డన్
    U | | U | | U | |
    బ్రీ తి ని దె చ్చె ను సై క త
    గా నల గా
    U | | U U | U | | | | | U U
    మా ఱి సం ప్రీ తి దా ని ర య వె రా మా
  96. కందం
    వ్రముల నుపవాసంబుల
    తము నీయందు భక్తిల్పక పోతిన్
    క్షితినాధ చంద్ర నన్నే
    తి రక్షించెదవొ నీవు రుణను రామా
  97. కందం
    ర్మము లొనర్పఁ జాలను
    ర్మిలితో బీదజనుల నారయఁ జాలన్
    ర్మవిచారుఁడ వగునీ
    ర్మిలి నన్నేలుమయ్య చ్యుత రామా
  98. కందం
    దురితములు పెక్కొనర్చితి
    యఁగ సుకృతం బొనర్పనైతిని నేనో
    మాత్మ భక్తవత్సల
    ణొందితి నన్ను దయను సాకవె రామా
  99. కందం
    గురువులకు నాదికారణ
    గురుఁ డౌదువు వేల్పులెల్లఁ గోరఁగ నీవీ
    ణిని జన్మించిన శ్రీ
    రివగుదువు నిన్నుఁ బొగడ లవియె రామా
  100. కందం
    క్తార్తిహరుఁడ వందురు
    క్తశరణ్యుండ వనియుఁ ల్కుదు రార్యుల్
    క్తిని నిది యొసఁగితి నా
    క్తిం గ్రహియించి నన్ను సాకవె రామా
  101. కందం
    నాప్పులెల్ల మఱచియు
    నోతండ్రీ యిది గ్రహించియును బరమేశా
    ప్రీతిని నను రక్షింపవె
    సీతాలక్ష్మణసమేత శ్రీరఘురామా
  102. కందం
    నీకంకితమిడి వ్రాసితి
    నాకుం గలభక్తితోడ లినేక్షణ నీ
    వీకృతి గైకొని నన్నుం
    బ్రాటముగఁ బ్రోవు భక్తత్సల రామా
  103. కందం: 97%(38/39)
    లజగదంతరాత్ముఁడ
    లంకుఁడ వైననీపదాంబుజములపై
    లేశ మనము నుంచెద
    బ్రటితముగఁ బ్రోవుభక్తత్సల రామా
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    33మాత్ర45
    గణ విభజన
    నల
    | | | | | U | U | |
    ల జ గ దం త రా త్ముఁ డ
    | | U | | U | U | U | | | | U
    లం కుఁ డ వై న నీ ప దాం బు జ ము ల పై
    నల
    | | U | | | | U | U
    లే శ మ న ము నుం చె ద
    నల గా
    | | | | | | U | U | U | | U U
    బ్ర టి త ము గఁ బ్రో వు భ క్త త్స ల రా మా
  104. కందం
    విసార్వభౌమపుత్రిక
    ను విశాలాక్షియనుపేర నొనరినదానన్
    వితగతియెఱుగఁజేసితి
    నీశ్వర శతకమందు చ్యుతరామా