శ్రీరామ శతకము(1948)
శ్రీమతి కల్లూరి విశాలాక్షమ్మ
  1. కందం: 97%(41/42)
    శ్రీజానకీమనోహర
    రాజేంద్రవిరాజమాన రాజబిడౌజా
    రాజితకీర్తివిశాల
    రాజీవదళాయతాక్ష రాఘవరామా
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    33మాత్ర43
    గణ విభజన
    ✔గా జ భ
    U U | U | U | |
    శ్రీ జా న కీ మ నో హ ర
    ✔గా స జ భ గా
    U U | | U | U | U | | U U
    రా జేం ద్ర వి రా జ మా న రా జ బి డౌ జా
    ✘భ భ హ
    U | | U | | U |
    రా జి త కీ ర్తి వి శా ల
    ✔గా స జ భ గా
    U U | | U | U | U | | U U
    రా జీ వ ద ళా య తా క్ష రా ఘ వ రా మా
  2. కందం
    వైదేహీహృదయేశ్వర
    యాదిత్యసమప్రకాశ యఖిలాధారా
    వేదాంతవేద్య నీశుభ
    పాదాబ్జము లాశ్రయింతుఁ బ్రభు! శ్రీరామా
  3. కందం
    ఓకారుణ్యపయోనిధి
    నీకంకిత మాచరించి నే నిడితిఁ బ్రభూ
    యీకందపద్యశతకముఁ
    గైకొని మమ్మేలుమయ్య కరుణను రామా
  4. కందం
    కౌసల్యాప్రియనందన
    భాసురసుగుణాలవాల పద్మదళాక్షా
    శ్రీసీతాహృదయేశ్వర
    కోసలపురనాధ దీనిఁ గొను శ్రీరామా
  5. కందం
    కందర్పకోటిసుందర
    యిందీవరనీలగాత్ర యినసమతేజా
    వందనము లొనర్చెద నా
    నందమ్మున నన్నుఁ బ్రోవు నమ్మితి రామా
  6. కందం
    శ్రీవిఘ్నరాజు మదిలో
    సేవించియు శారదాంబ స్ఠిరమతితోడన్
    భావించి యిష్టదేవుల
    భావంబునఁ బ్రస్తుతించి వ్రాసితి రామా
  7. కందం
    సురలెల్ల నిన్ను వేఁడిన
    ధరణిన్ దశరథనరేంద్రతనయుఁ డవయ్యున్
    బరమాద్భుతము లొనర్చిన
    పరమేశుని నిన్నుఁ బొగడ వశమే రామా
  8. కందం
    అనుజులతోడను దశరథ
    జనవిభుసుతుఁడై జనించి జనులు వొగడు స
    ద్గుణరత్నాభరణుని నిన్
    మనమందున సన్నుతింతు మానక రామా
  9. కందం: 89%(35/39)
    చిరుతగుప్రాయమునను సో
    దరయుతుఁడగునట్టి నీవు తలిదంద్రులకున్
    మురిపెము ముద్దులఁ జూపుచుఁ
    బరమామోదంబుఁ గూర్చుస్వామివి రామా
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    11మాత్ర45
    43మాత్ర47
    45మాత్ర42
    44యతిబమి
    గణ విభజన
    ✘నగ భ స
    | | | U U | | | | U
    చి రు త గు ప్రా య ము న ను సో
    ✔నల స జ స స
    | | | | | | U | U | | | U | | U
    ద ర యు తుఁ డ గు న ట్టి నీ వు త లి దం ద్రు ల కున్
    ✔నల భ భ
    | | | | U | | U | |
    ము రి పె ము ము ద్దు లఁ జూ పు చుఁ
    ✘స గా ? స గ
    | | U U U | U U U | | U U
    బ ర మా మో దం బుఁ గూ ర్చు స్వా మి వి రా మా
  10. కందం: 94%(37/39)
    ఇలనెల్ల వేదశాస్త్రము
    లలరంగా నభ్యసించి యనుజాత్ములతో
    విలసిలు నిను నుతించెద
    జలజాయతచారునేత్ర జానకిరామా
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    32మాత్ర45
    33మాత్ర42
    గణ విభజన
    ✔స జ భ
    | | U | U | U | |
    ఇ ల నె ల్ల వే ద శా స్త్ర ము
    ✔స గా జ స స
    | | U U U | U | | | U | | U
    ల ల రం గా న భ్య సిం చి య ను జా త్ము ల తో
    ✘నల నగ లల
    | | | | | | | U | |
    వి ల సి లు ని ను ను తిం చె ద
    ✔స స జ భ గా
    | | U | | U | U | U | | U U
    జ ల జా య త చా రు నే త్ర జా న కి రా మా
  11. కందం
    కుశికాత్మజుతో నడవికి
    దశరథు పన్పునను బోయి తాటక యనుర
    క్కసినిం దునుమాడిన శ్రీ
    దశరధరాజేంద్రపుత్ర దయఁగను రామా
  12. కందం: 95%(40/42)
    గౌతమపత్ని కహల్యకుఁ
    బాతకమును బో నడంచి పాషాణంబున్
    నాతిగా నొనరించిన
    సీతాధిప నీదుసేవఁ జేయుదు రామా
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    31మాత్ర46
    33మాత్ర41
    గణ విభజన
    ✔భ భ భ
    U | | U | | U | |
    గౌ త మ ప త్ని క హ ల్య కుఁ
    ✔భ స జ గా గా
    U | | | | U | U | U U U U
    బా త క ము ను బో న డం చి పా షా ణం బున్
    ✘రల జ ల
    U | U | | U | |
    నా తి గా నొ న రిం చి న
    ✔గా స జ భ గా
    U U | | U | U | U | | U U
    సీ తా ధి ప నీ దు సే వఁ జే యు దు రా మా
  13. కందం
    ముని కౌశికు యాగంబును
    ఘనముగ రక్షింపనెంచి కడుదుష్టాత్ముల్
    దనుజుల మారీచాదుల
    దునుమాడిన వాఁడ వీవు దురమున రామా
  14. కందం
    ఆనందించి మునీంద్రుఁడు
    నానాశశ్త్రాస్త్రములను నలినోదర నీ
    కానాఁ డొసంగె విద్యలఁ
    దా నెన్నో మంత్రములను దశరథరామా
  15. కందం: 97%(38/39)
    జనకధరానధుఁడు తా
    ఘనయాగము నొండొనర్చు కాలములోనన్
    ముని నినుఁ గొంపోవుఁడు నా
    జనకుడు మన్నించె నిన్ను జనపతి రామా
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    13మాత్ర43
    గణ విభజన
    ✘నల భ వ
    | | | | U | | | U
    జ న క ధ రా న ధుఁ డు తా
    ✔స స జ భ గా
    | | U | | U | U | U | | U U
    ఘ న యా గ ము నొం డొ న ర్చు కా ల ము లో నన్
    ✔నల గా స
    | | | | U U | | U
    ము ని ని నుఁ గొం పో వుఁ డు నా
    ✔నల గా జ నల గా
    | | | | U U | U | | | | | U U
    జ న కు డు మ న్నిం చె ని న్ను జ న ప తి రా మా
  16. కందం: 92%(36/39)
    అవలీల శివునివిల్లున్
    దివిజులు వినుతింప విఱిచితివి నీ వపు డ
    య్యవనీసుతఁ బెండ్లాడిన
    యనీశ్వర నిను నితింప నలవియె రామా
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    44మాత్ర45
    45మాత్ర42
    4ప్రాసవనీ
    గణ విభజన
    ✔స నల గా
    | | U | | | | U U
    అ వ లీ ల శి వు ని వి ల్లున్
    ✔నల స నల స స
    | | | | | | U | | | | | | U | | U
    ది వి జు లు వి ను తిం ప వి ఱి చి తి వి నీ వ పు డ
    ✔స స భ
    | | U | | U U | |
    య్య వ నీ సు తఁ బెం డ్లా డి న
    ✘జ నల భ నగ గ
    | U | | | | | U | | | | | U U
    య నీ శ్వ ర ని ను ని తిం ప న ల వి యె రా మా
  17. కందం
    జానకిసమేతుఁ డయ్యును
    నానందముతో నయోధ్యయం దుండిననిన్
    మానవనాథాగ్రణి నే
    మానసమున నెంతుఁ బ్రోవుమా శ్రీరామా
  18. కందం: 90%(38/42)
    కైకకు వరము లొసంగిన
    భూకాంతునియాజ్ఞం బొంది భూమిజ ననుజున్
    గైకొని వనుల కరుఁగుసు
    శ్లోకుని నినుఁగొల్తు లోకసుందర రామా
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    25మాత్ర45
    24యతిభూది
    23ఆరవ గణంజ or నలగా
    24బేసి గణం'జ' కానిదిజ
    గణ విభజన
    ✔భ నల భ
    U | | | | | | U | |
    కై క కు వ ర ము లొ సం గి న
    ✘గా స గా జ నగ
    U U | | U U U | U | | | | U
    భూ కాం తు ని యా జ్ఞం బొం ది భూ మి జ న ను జున్
    ✔భ నల స
    U | | | | | | | | U
    గై కొ ని వ ను ల క రుఁ గు సు
    ✔భ స జ భ గా
    U | | | | U | U | U | | U U
    శ్లో కు ని ని నుఁ గొ ల్తు లో క సుం ద ర రా మా
  19. కందం
    భరతుఁడు రాజ్యమునకు నిన్
    నరుదెమ్మని వేఁడ నీవ యాతనిమాటన్
    నిరశించి పురికిఁ బోవక
    వరపాదుక లిచ్చి యనుజుఁ బంపితి రామా
  20. కందం
    జాయానుజయుక్తుఁడ వై
    పాయక సత్యవ్రతంబు పదునాల్గేడుల్
    కాయక్లేశము లోర్చుచుఁ
    జేయుదు వనవాస మంటి శ్రీరఘురామా
  21. కందం: 88%(37/42)
    సీతాసౌమిత్రులతోఁ
    బ్రీతిని నత్ర్యాశ్రమంబు వేంచేసిననీ
    ఖ్యాతినిఁ బొగడె మునీంద్రుం
    డతనిసతి కాన్కలిచ్చె నతివకు రామా
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    44మాత్ర45
    45మాత్ర42
    44యతిడతి
    4ప్రాస పూర్వాక్షరంగురువులఘువు
    42బేసి గణం'జ' కానిదిజ
    గణ విభజన
    ✔గా గా స
    U U U U | | U
    సీ తా సౌ మి త్రు ల తోఁ
    ✔భ గా జ గా స
    U | | U U | U | U U | | U
    బ్రీ తి ని న త్ర్యా శ్ర మం బు వేం చే సి న నీ
    ✔భ నల గా
    U | | | | | | U U
    ఖ్యా తి నిఁ బొ గ డె ము నీం ద్రుం
    ✘నల జ భ నగ గ
    | | | | | U | U | | | | | U U
    డ త ని స తి కా న్క లి చ్చె న తి వ కు రా మా
  22. కందం
    అలదండకావనములో
    ఖలుఁ డైనవిరాధుఁ జంపి కడుదుర్మతి యౌ
    నలశూర్పణఖకుఁ గినుకన్
    గలిగించితి పరిభవమ్ము కదె శ్రీరామా
  23. కందం: 94%(37/39)
    ఖరదూషణాదుల్ లసురులు
    దురమునఁ బదునాల్గువేలఁ దున్మాడితివో
    ధరణీశ నీప్రభావము
    తరమగునే వినుతిఁజేయ దశరథరామా
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    12మాత్ర46
    13మాత్ర43
    గణ విభజన
    ✘స ? న
    | | U | U U | | | |
    ఖ ర దూ ష ణా దుల్ ల సు రు లు
    ✔నల స జ గా స
    | | | | | | U | U | U U | | U
    దు ర ము నఁ బ దు నా ల్గు వే లఁ దు న్మా డి తి వో
    ✔స జ భ
    | | U | U | U | |
    ధ ర ణీ శ నీ ప్ర భా వ ము
    ✔నల భ జ నల గా
    | | | | U | | | U | | | | | U U
    త ర మ గు నే వి ను తిఁ జే య ద శ ర థ రా మా
  24. కందం
    పంచవటీతీరమున ర
    చించితి వొక పర్ణశాల సీతాసతితో
    నెంచఁగ లక్ష్మణుతోడ వ
    సించితి వచ్చోట నీవు స్ఠిరముగ రామా
  25. కందం
    జానకిసుందరరూపము
    దానవనాధుండు వినియు దశకంథరుఁ డా
    జానకిని నపహరింపఁగ
    మానసమునఁ దలఁచె దుష్టమతియై రామా
  26. కందం
    తనపూర్వమంత్రి మారీ
    చునిఁ గని రావణుఁడు పల్కె క్షోణిజఁ దెత్తున్
    జనుదెమ్ము సహాయం బన
    ననుమానించియును వచ్చె నాతఁడు రామా
  27. కందం
    నీ మహిమ మెఱుగుఁ గావున
    దా మోక్షము నొందఁ గోరి తగ నీచేతన్
    నామారీచుఁడు వచ్చె మ
    హామాయామృగము నయ్యు నప్పుడె రామా
  28. కందం
    కనకపుఁ గురంగమై యా
    జనకజఁ గనుఁగొనఁగఁ బర్ణశాలకు ముందా
    దనుజుఁడు నాట్య మొనర్చిన
    జనకజ తెమ్మనియె దాని జనపతి రామా
  29. కందం
    వైదేహి కోరుకోరిక
    మోదంబునఁ దీర్పనెంచి భూమిజ నీకున్
    నేఁ దెచ్చి యిత్తు నని నీ
    సోదరు నట నిల్పి పోతి సుందర రామా
  30. కందం: 97%(38/39)
    కనకమృగంబును బట్టఁగ
    ధనువుం గైకొనియుఁ బోయి దానవమాయన్
    గని తక్షణంబులో నా
    కనకమృగమునుఁ గూల్చితీవు కదె రఘురామా
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    42మాత్ర45
    గణ విభజన
    ✔నల భ భ
    | | | | U | | U | |
    క న క మృ గం బు ను బ ట్టఁ గ
    ✔స భ జ భ గా
    | | U U | | | U | U | | U U
    ధ ను వుం గై కొ ని యుఁ బో యి దా న వ మా యన్
    ✔స జ గా
    | | U | U | U U
    గ ని త క్ష ణం బు లో నా
    ✘నల నగ జ నల గా
    | | | | | | | U | U | | | | | U U
    క న క మృ గ ము నుఁ గూ ల్చి తీ వు క దె ర ఘు రా మా
  31. కందం
    ఆమారీచాసురుఁడున్
    స్వామీ నీస్వరముతోడఁ జయ్యన నఱవన్
    భూమిజ విని నీదరికిన్
    సౌమిత్రినిఁ బంపెఁ గాదె జనపతిరామా
  32. కందం
    సమయంబును గనిపట్టియు
    యమివేషంబును ధరించి యసురేశ్వరుఁ డా
    క్షమసుత దరికింజని భి
    క్షము వేయు మటంచుఁ గోరె ఖలుఁడై రామా
  33. కందం: 94%(37/39)
    అతఁడు నిక్కపుముని యని
    సీతాబ్జానన తలంచి శీఘ్రమె భిక్షం
    బాతని కిడు నంతట నా
    ఘాతుకుఁడు నిజంబు రూపుఁగైకొనె రామా
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    11మాత్ర45
    13మాత్ర42
    గణ విభజన
    ✘నగ నల లల
    | | | U | | | | | |
    అ తఁ డు ని క్క పు ము ని య ని
    ✔గా భ జ భ గా
    U U U | | | U | U | | U U
    సీ తా బ్జా న న త లం చి శీ ఘ్ర మె భి క్షం
    ✔భ స స
    U | | | | U | | U
    బా త ని కి డు నం త ట నా
    ✔భ స జ భ గా
    U | | | | U | U | U | | U U
    ఘా తు కుఁ డు ని జం బు రూ పుఁ గై కొ నె రా మా
  34. కందం
    తనరూపము గాంచియు మూ
    ర్చను మునిఁగినధరణిసుతను రథమున నిడియున్
    గొనిపోయె గగనవీధిని
    దనలంకాపురమునకును దనుజుడు రామా
  35. కందం: 95%(40/42)
    ఆలంకాపురమందున్
    బాలామణి నొక్కశింశుపాతరువుకడన్
    ఆలోన నుంచి దనుజుఁడు
    వేలకువే ల్కావలుంచె వెలందుల రామా
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    45మాత్ర45
    44బేసి గణం'జ' కానిదిజ
    గణ విభజన
    ✔గా భ గా
    U U U | | U U
    ఆ లం కా పు ర మం దున్
    ✔గా స జ భ స
    U U | | U | U | U | | | | U
    బా లా మ ణి నొ క్క శిం శు పా త రు వు క డన్
    ✔గా జ నల
    U U | U | | | | |
    ఆ లో న నుం చి ద ను జుఁ డు
    ✘భ గా జ జ య
    U | | U U | U | | U | | U U
    వే ల కు వే ల్కా వ లుం చె వె లం దు ల రా మా
  36. కందం
    అంతట నరణ్యమున నా
    కాంతను విడనాడి రాగఁ గని లక్షణు నీ
    వెంతేని మందలించియు
    నింతి నరయఁ బర్ణశాల కేగితి రామా
  37. కందం
    జనకాత్మజాత నెవ్వఁడొ
    దనుజుఁ డపహరించె ననియుఁ దలఁచియు నీ వా
    యనుజినితో దక్షిణదిశ
    జనియుంటివి దైన్యమునను జానకిరామా
  38. కందం: 97%(41/42)
    ఆమార్గమున జటాయువు
    భూమిజకై దనుజుతోడఁ బోరినవానిన్
    భూమిఁ బడియున్నవానినిఁ
    బ్రేముడిఁ గన్గొంటి వీవ శ్రీరఘురామా
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    33మాత్ర45
    గణ విభజన
    ✔గా నల భ
    U U | | | | U | |
    ఆ మా ర్గ ము న జ టా యు వు
    ✔భ భ జ భ గా
    U | | U | | | U | U | | U U
    భూ మి జ కై ద ను జు తో డఁ బో రి న వా నిన్
    ✘భ జ ర
    U | | | U | U | U
    భూ మిఁ బ డి యు న్న వా ని నిఁ
    ✔భ గా జ భ గా
    U | | U U | U | U | | U U
    బ్రే ము డిఁ గ న్గొం టి వీ వ శ్రీ ర ఘు రా మా
  39. కందం
    ఆతనివలనను నీవా
    సీతావృత్తాంత మెల్ల శీఘ్రమ విని నీ
    వాతనికి మోక్ష మొసఁగియు
    నీతమ్మునిఁ గూడిపోతి నృపవర రామా
  40. కందం
    అలశబరి పరమభక్తిని
    ఫలముల నర్పించె నీకు వగఁ దమ్మునితో
    ఫలముల భుజించి యామెకుఁ
    గలిగించితి వీవు ముక్తిఁ గదె శ్రీరామా
  41. కందం
    సాలము లేడుం గూల్చియుఁ
    బోలఁగ దుందుభిశరీరమును దూరముగాఁ
    గాలం జిమ్మి యొకమ్మున
    వాలిం బడఁగూల్చితీవు పావన రామా
  42. కందం: 87%(34/39)
    ఇనసుతునితోడ సఖ్యముఁ
    బొనరించి వాలిని వధియించియును దద్రాజ్యం
    బినతనయునకు నొసంగియు
    ననువుగఁబాలించితీవ యనఘా రామా
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    23మాత్ర45
    24మాత్ర45
    24యతిబొచి
    22బేసి గణం'జ' కానిదిజ
    23ఆరవ గణంజ or నలనగ
    గణ విభజన
    ✔నల జ భ
    | | | | | U | U | |
    ఇ న సు తు ని తో డ స ఖ్య ముఁ
    ✘స జ నగ నగ గా
    | | U | U | | | | U | | | U U U
    బొ న రిం చి వా లి ని వ ధి యిం చి యు ను ద ద్రా జ్యం
    ✔నల నల భ
    | | | | | | | | U | |
    బి న త న యు న కు నొ సం గి యు
    ✔నల గా జ స గా
    | | | | U U | U | | | U U U
    న ను వు గఁ బా లిం చి తీ వ య న ఘా రా మా
  43. కందం
    హనుమానునిచే సీతా
    వనజానన కానవాలుఁ బంపియు నీ వా
    జనకాత్మజఁ దెచ్చుటకై
    యినజుసహాయంబు గోరి తెంతయు రామా
  44. కందం
    భూమిజ యశోకవనమున
    సేమంబున నున్నవార్తఁ జెచ్చెర వినియున్
    సౌమిత్రిసమేతుఁడవై
    యామోదించితివి కువలయాధిప రామా
  45. కందం
    బలగం బెల్లను గూడుక
    జలజాప్తతనూజతోడ శ్వసనజతోడన్
    అలఘుడు నీ తమ్మునితో
    లలిని బయల్వెడలి తీవు లంకకు రామా
  46. కందం
    ఆవారథిమధ్యంబున
    భూవరసేతువునొకండు పొల్పెనలారన్
    వేవేగమ నిర్మించితి
    దేవా నీమహిమ నాకుఁ దెలియునె రామా
  47. కందం
    శరణుం గోరినవానిని
    దురితాత్ముం డగ్రజన్ము దోషాచరునిన్
    నిరసించి వచ్చునతనిన్
    శర ణిచ్చి విభీషణాఖ్యు సాకవె రామా
  48. కందం
    వానరబలములతోడన్
    జానకికై లంకకేగి సంగరమందున్
    దానవవీరులఁ దున్మిన
    మానవపతి నినుఁ దలంతు మదిలో రామా
  49. కందం
    లంకాపత్తనమున ని
    శ్శంకన్ నీసైన్య మల నిశాచరబలమున్
    గొంకకఁ చెండాడెడు నే
    వంకన్ జయమయ్యె నీకుఁ బ్రభువర రామా
  50. కందం: 97%(41/42)
    ఆహవరంగములో నీ
    వాహనుమత్స్కంధ మెక్కి యసురాగ్రణులన్
    బాహాబలమున దున్మిన
    శ్రీహరిదివ్యావతార సీతారామా
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    33మాత్ర45
    గణ విభజన
    ✔భ భ గా
    U | | U | | U U
    ఆ హ వ రం గ ము లో నీ
    ✔భ గా జ స స
    U | | U U | U | | | U | | U
    వా హ ను మ త్స్కం ధ మె క్కి య సు రా గ్ర ణు లన్
    ✘గా నల ర
    U U | | | | U | U
    బా హా బ ల ము న దు న్మి న
    ✔భ గా జ గా గా
    U | | U U | U | U U U U
    శ్రీ హ రి ది వ్యా వ తా ర సీ తా రా మా
  51. కందం
    బలవంతుఁ డైనవానిని
    బలుగాకినిఁ గుంభకర్ణుఁ బవరములో నీ
    విలఁ గూల్చి వైచినాఁడవు
    జలజోదర నిన్నుఁ బొగడ శక్యమె రామా
  52. కందం
    మాయావి యైనవాని న
    మేయబలుం డైనవాని మిగుల దురాత్మున్
    నాయింద్రజిత్తు ననిలో
    నీయనుజుఁడు సంహరించె నృపవర రామా
  53. కందం: 97%(38/39)
    దశకంధరుఁ డపు డెంతయుఁ
    బ్రశస్త మగు నరద మెక్కి ప్రభునీపైనన్
    విశిఖంబుల వైవఁగ నా
    దశముఖుతోఁ బోరి తీవ దశరథ రామా
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    13మాత్ర45
    గణ విభజన
    ✘స నల ర
    | | U | | | | U | U
    ద శ కం ధ రుఁ డ పు డెం త యుఁ
    ✔జ నల జ స గా
    | U | | | | | | U | | | U U U
    బ్ర శ స్త మ గు న ర ద మె క్కి ప్ర భు నీ పై నన్
    ✔స స స
    | | U | | U | | U
    వి శి ఖం బు ల వై వఁ గ నా
    ✔నల గా జ నల గా
    | | | | U U | U | | | | | U U
    ద శ ము ఖు తోఁ బో రి తీ వ ద శ ర థ రా మా
  54. కందం
    ధరణిని నిల్చినరఘుభూ
    వర నీవును రధియు డైన పంక్తిముఖుండున్
    దురమొనరింపఁగఁ గాంచియు
    సురపతి తే రంపె నీకు సుందర రామా
  55. కందం
    మాతలిచేతను గడు సం
    ప్రీతినిఁ బంపించినట్టి విమలరధంబున్
    క్ష్మాతలపతి వపు డెక్కియు
    నాతఱి సల్పితివి నీవ యాలము రామా
  56. కందం
    దేవతలెల్లరు నీ వా
    రావణుతోఁ బోరు టంబరమున నిలిచియున్
    భూవర చేచుచు నిన్నున్
    దీవించుచు నుండిరపుడు తెలియగ రామా
  57. కందం: 78%(32/41)
    ఆదిత్యహృదయమంత్రం
    బాదరమున నాయగస్త్యుం డపుడు తెలుప నీ
    వాదిత్యుని సేవించియు
    నాదేవుననుగ్రహం నందితి రామా
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    23మాత్ర46
    25మాత్ర43
    24యతిబాపు
    4గణాల సంఖ్య54
    43మాత్ర46
    44మాత్ర45
    45మాత్ర40
    44యతినాతి
    23ఆరవ గణంజ or నల?
    గణ విభజన
    ✔గా నల గా
    U U | | | | U U
    ఆ ది త్య హృ ద య మం త్రం
    ✘భ స ? నల వ
    U | | | | U | U U | | | | | | U
    బా ద ర ము న నా య గ స్త్యుం డ పు డు తె లు ప నీ
    ✔గా స భ
    U U | | U U | |
    వా ది త్యు ని సే విం చి యు
    ✘గా స ? య
    U U | | U | U U | | U U
    నా దే వు న ను గ్ర హం నం ది తి రా మా
  58. కందం
    తనవంశభూషణుఁడ వని
    మనమున హర్షించి యంశుమంతుఁడు నీకున్
    దననిజదర్శన మొసఁగియు
    దనుజేంద్రుని గెల్తు వనియె దశరథ రామా
  59. కందం
    సూర్యానుగ్రహ మొందిన
    సూర్యకులాభరణుఁడీవు శూరాగ్రణివై
    ధైర్యోత్సాహం బలరఁగ
    శౌర్యంబున సంగరమ్ము సల్పితి రామా
  60. కందం: 88%(37/42)
    బ్రహ్మాస్త్రము మంత్రించియు
    బ్రహ్మకులజుఁ డైన పంక్తివదనునిపైనన్
    బ్రహ్మాదిదివిజ సన్నుత
    బ్రహ్మాండం బలర నివు వైచితి రామా
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    13మాత్ర45
    33మాత్ర45
    43మాత్ర45
    45మాత్ర42
    44యతిబ్రచి
    గణ విభజన
    ✘గా స ర
    U U | | U U | U
    బ్ర హ్మా స్త్ర ము మం త్రిం చి యు
    ✔భ స జ నల గా
    U | | | | U | U | | | | | U U
    బ్ర హ్మ కు ల జుఁ డై న పం క్తి వ ద ను ని పై నన్
    ✘గా నల ర
    U U | | | | U | U
    బ్ర హ్మా ది ది వి జ స న్ను త
    ✘గా భ నగ స గ
    U U U | | | | | U | | U U
    బ్ర హ్మాం డం బ ల ర ని వు వై చి తి రా మా
  61. కందం
    నీయస్త్రమహిమవలనన్
    మాయావి దశాననుండు మహిపైఁగూలన్
    శ్రీయుతుఁ డగునీ కెల్లరుఁ
    జేయుదు రభివాద మపుడు సీతారామా
  62. కందం
    సురలెల్ల సంతసించియు
    దురితాత్మునిఁ బంక్తిముఖునిఁ దున్మిన నీపై
    గురిసిరి పూవులవానను
    జరితార్థుఁడ వైననీప్రశంసయె రామా
  63. కందం: 97%(38/39)
    అనిమొన విజయుఁడ వగునిన్
    గబుఁగొన నేతెంచి దేవగణ మెల్లను వం
    దనముల నొనర్చి స్తోత్రం
    బునొనర్చిరి భక్తలోకపూజ్యుఁడ రామా
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    2ప్రాసనిబుఁ
    గణ విభజన
    ✔నల నల స
    | | | | | | | | | | U
    అ ని మొ న వి జ యుఁ డ వ గు నిన్
    ✘నల గా జ స స
    | | | | U U | U | | | U | | U
    గ బుఁ గొ న నే తెం చి దే వ గ ణ మె ల్ల ను వం
    ✔నల జ గా
    | | | | | U | U U
    ద న ము ల నొ న ర్చి స్తో త్రం
    ✔స స జ భ గా
    | | U | | U | U | U | | U U
    బు నొ న ర్చి రి భ క్త లో క పూ జ్యుఁ డ రా మా
  64. కందం
    మనుజావతారమై నీ
    వనిమిషకార్యంబొనర్ప నవనీస్థలిలో
    జనపతిదశరథునింటను
    జనియించితి రాముఁ డనఁగ శౌరివి రామా
  65. కందం: 85%(35/41)
    నీవు విభీషణు నప్పుడు
    రావణు రాజ్యంబునందు రాజేంద్రునిఁగా
    నీ వభిషేకించితివో
    దేవా నీదగుప్రతిజ్ఞఁ దీరఁగ రామా
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    4గణాల సంఖ్య54
    42మాత్ర46
    43మాత్ర46
    44మాత్ర45
    45మాత్ర40
    44యతిదేగ
    గణ విభజన
    ✔భ భ భ
    U | | U | | U | |
    నీ వు వి భీ ష ణు న ప్పు డు
    ✔భ గా జ గా స
    U | | U U | U | U U | | U
    రా వ ణు రా జ్యం బు నం దు రా జేం ద్రు నిఁ గా
    ✔భ గా స
    U | | U U | | U
    నీ వ భి షే కిం చి తి వో
    ✘గా రల రల య
    U U U | U | U | U | | U U
    దే వా నీ ద గు ప్ర తి జ్ఞఁ దీ రఁ గ రా మా
  66. కందం
    అప్పుడు విజయము సీతకుఁ
    జెప్పుటకై యాంజనేయుఁ జేరియు నటకున్
    జప్పున నీ వంపించిన
    నప్పావనగాత్రి హర్షమందెను రామా
  67. కందం: 92%(36/39)
    బవరమున గెలుచునిన్నా
    యవనిజ కనుగోఁ దలచి యాజ్ఞను వేడన్
    బవమానతనయుఁ డంతట
    నవనిజకోరికను దెల్ప నప్పుడె రామా
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    23మాత్ర45
    25మాత్ర42
    23ఆరవ గణంజ or నలనగ
    గణ విభజన
    ✔నల నల గా
    | | | | | | | | U U
    బ వ ర ము న గె లు చు ని న్నా
    ✘నల స నగ స గ
    | | | | | | U | | | U | | U U
    య వ ని జ క ను గోఁ ద ల చి యా జ్ఞ ను వే డన్
    ✔స నల భ
    | | U | | | | U | |
    బ వ మా న త న యుఁ డం త ట
    ✔నల భ జ భ గా
    | | | | U | | | U | U | | U U
    న వ ని జ కో రి క ను దె ల్ప న ప్పు డె రా మా
  68. కందం
    అనుమానించియు నీవున్
    మనమందునఁ జింతఁ బొంది మైధిలిఁగొని తె
    మ్మని యవ్విభీషణున కా
    జ్ఞ నొసంగితి వంతలోన జానకిరామా
  69. కందం: 97%(38/39)
    పరమపతివ్రత యగునా
    ధరణీనందనను దెచ్చి దనుజేంద్రుఁడు తాఁ
    ద్వరితమే నీకర్పించెను
    బరమామోదమున నపుడు ప్రభు శ్రీరామా
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    31మాత్ర45
    గణ విభజన
    ✔నల భ స
    | | | | U | | | | U
    ప ర మ ప తి వ్ర త య గు నా
    ✔స భ జ స స
    | | U U | | | U | | | U | | U
    ధ ర ణీ నం ద న ను దె చ్చి ద ను జేం ద్రుఁ డు తాఁ
    ✘నగ గా భ
    | | | U U U U | |
    ద్వ రి త మే నీ క ర్పిం చె ను
    ✔స భ నల స గా
    | | U U | | | | | | | | U U U
    బ ర మా మో ద ము న న పు డు ప్ర భు శ్రీ రా మా
  70. కందం: 85%(35/41)
    ఆసమయంబున నీ వా
    క్ష్మాసుతఁ గోపమునఁ గాంచి మైధిలి నీపై
    నాసను నే విడనాడితి
    నో సఖీ నినుఁ బాసి తంటి వో రఘురామా
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    4గణాల సంఖ్య54
    41మాత్ర46
    43మాత్ర46
    44మాత్ర45
    45మాత్ర40
    42బేసి గణం'జ' కానిదిజ
    గణ విభజన
    ✔భ భ గా
    U | | U | | U U
    ఆ స మ యం బు న నీ వా
    ✔భ భ జ భ గా
    U | | U | | | U | U | | U U
    క్ష్మా సు తఁ గో ప ము నఁ గాం చి మై ధి లి నీ పై
    ✔భ భ భ
    U | | U | | U | |
    నా స ను నే వి డ నా డి తి
    ✘రల జ రల య
    U | U | | U | U | U | | U U
    నో స ఖీ ని నుఁ బా సి తం టి వో ర ఘు రా మా
  71. కందం
    పరకాంతాసక్తుండగు
    దురితుఁడు రావణునియింటఁ దోయలి నీవున్
    జిరకాలము వసియించితి
    చెరుపడె నీశీలమంటి శ్రీరఘురామా
  72. కందం
    నీపలుకులు శ్రవణములకు
    భూపుత్రికి ములుకు లయ్యు మూర్చ మునిఁగియున్
    క్ష్మాపైనను బడి కొంతకు
    నాపావనగాత్రి యిట్టులనె శ్రీరామా
  73. కందం
    నీనామస్మరణముతో
    మేనం బ్రాణముల నిల్పి మిహిరకులేంద్రా
    నే నసురుఁ గోరుదునె యని
    జానకి వచియించె నీకు జగదభిరామా
  74. కందం: 97%(38/39)
    అనల ప్రవేశమొనరిచి
    మనమున నున్నట్టిశంక మాన్పెద నని యా
    జనకజ నీకును మ్రొక్కియు
    ఘనవహ్నిం జొచ్చె నపుడుకనుగొన రామా
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    13మాత్ర43
    గణ విభజన
    ✘నల భ న
    | | | | U | | | | |
    అ న ల ప్ర వే శ మొ న రి చి
    ✔నల గా జ భ స
    | | | | U U | U | U | | | | U
    మ న ము న ను న్న ట్టి శం క మా న్పె ద న ని యా
    ✔నల భ భ
    | | | | U | | U | |
    జ న క జ నీ కు ను మ్రొ క్కి యు
    ✔స గా నల నల గా
    | | U U U | | | | | | | | U U
    ఘ న వ హ్నిం జొ చ్చె న పు డు క ను గొ న రా మా
  75. కందం
    పావని యగుభూనందన
    పావకునిం జొచ్చినంతఁ బరిశుద్ధుండై
    పావకుఁడు తెచ్చి సీతా
    దేవిని నీకొసఁగె దేవ దేవుడ రామా
  76. కందం: 97%(41/42)
    పాతివ్రత్యంబునఁ బ్ర
    ఖ్యాతిం గైకొన్న మహిజ కామిని యగునే
    భూతలనథా యని సం
    ప్రీతిని వచియించె వహ్ని వేగమ రామా
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    33మాత్ర43
    గణ విభజన
    ✔గా గా స
    U U U U | | U
    పా తి వ్ర త్యం బు నఁ బ్ర
    ✔గా గా నల భ స
    U U U U | | | | U | | | | U
    ఖ్యా తిం గై కొ న్న మ హి జ కా మి ని య గు నే
    ✘భ జ వ
    U | | | U | | U
    భూ త ల న థా య ని సం
    ✔భ స జ భ గా
    U | | | | U | U | U | | U U
    ప్రీ తి ని వ చి యిం చె వ హ్ని వే గ మ రా మా
  77. కందం
    నీతండ్రి దశరథుండును
    భూతలమున కరుగుదెంచి పుత్రవరేణ్యా
    సీతను గైకొను మనియును
    నీతో వచియించెఁ గాదె నృపవర రామా
  78. కందం
    పంకరుహసంభవుండును
    శంకరుఁడుబు సర్వసురలు చనుదెంచియు నీ
    శంకను నశింపఁ జేసియుఁ
    బంకజముఖి నేలు మనియుఁ బల్కిరి రామా
  79. కందం
    జానకిశీల మెఱింగియు
    మానవవర యిట్లొనర్చి మహియం దెంతో
    జానకికిఁ గీర్తి గూర్చితి
    మానితయశుఁడైననీవు మాప్రభు రామా
  80. కందం: 97%(41/42)
    సీతాసతి నూరార్చియుఁ
    బ్రీతిని మన్నించి నీవు ప్రియసతి నే నీ
    పాతివ్రత్య మెఱింగియె
    యీతీఱున జేతునంటి వెంతయు రామా
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    13మాత్ర45
    గణ విభజన
    ✘గా స ర
    U U | | U U | U
    సీ తా స తి నూ రా ర్చి యుఁ
    ✔భ గా జ నల గా
    U | | U U | U | | | | | U U
    బ్రీ తి ని మ న్నిం చి నీ వు ప్రి య స తి నే నీ
    ✔గా భ భ
    U U U | | U | |
    పా తి వ్ర త్య మె ఱిం గి యె
    ✔గా స జ భ గా
    U U | | U | U | U | | U U
    యీ తీ ఱు న జే తు నం టి వెం త యు రా మా
  81. కందం: 92%(39/42)
    భూమిజను స్వీకరించియు
    సౌమిత్రీసహితుం డీవు సమరవిజయుఁడై
    యామోద మొందుచుంటివి
    కామితమందార నీవు ఘనుడవు రామా
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    25మాత్ర45
    24యతిసౌవు
    23ఆరవ గణంజ or నలగా
    గణ విభజన
    ✔భ జ భ
    U | | | U | U | |
    భూ మి జ ను స్వీ క రిం చి యు
    ✘గా భ గా నల నగ
    U U U | | U U | | | | | | | U
    సౌ మి త్రీ స హి తుం డీ వు స మ ర వి జ యుఁ డై
    ✔గా జ భ
    U U | U | U | |
    యా మో ద మొం దు చుం టి వి
    ✔భ గా జ నల గా
    U | | U U | U | | | | | U U
    కా మి త మం దా ర నీ వు ఘ ను డ వు రా మా
  82. కందం
    అంతటఁ బుష్పకయానము
    సంతసమునఁ దెచ్చి యానిశాచరుఁ డొసఁగన్
    గాంతానుజులం గూడుక
    సంతసమున నెక్కితీవు స్వామివి రామా
  83. కందం
    దనుజులు కపులుం గొల్వఁగ
    ననుజునితో సీతతోడ నాయానమునన్
    దినకరునిఁ బోలెఁ వెల్గుచు
    జనియుంటి వయోధ్య కీవు జానకిరామా
  84. కందం: 97%(41/42)
    సాకేతపురికి జన నీ
    వాకౌసల్యాది మాతలందఱఁ గని నీ
    రాకం గోరెడుఁదమ్ములఁ
    బ్రాకటముగఁ గంచి తీవ రాఘవరామా
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    33మాత్ర45
    గణ విభజన
    ✔గా నల స
    U U | | | | | | U
    సా కే త పు రి కి జ న నీ
    ✔గా గా జ భ స
    U U U U | U | U | | | | U
    వా కౌ స ల్యా ది మా త లం ద ఱఁ గ ని నీ
    ✘గా భ ర
    U U U | | U | U
    రా కం గో రె డుఁ ద మ్ము లఁ
    ✔భ స జ భ గా
    U | | | | U | U | U | | U U
    బ్రా క ట ము గఁ గం చి తీ వ రా ఘ వ రా మా
  85. కందం
    ఇనవంశాబ్ధి హిమాంశునిఁ
    జనకసుతాజీవితేశు సద్గుణనిధినిన్
    ఘనరాజ్యమందు నను నీ
    యనుజులు పట్టంబుఁ గట్టి రప్పుడె రామా
  86. కందం: 95%(40/42)
    సీతాసమేతువుడవునై
    నీతమ్ములతోడఁ గూడి నిజరాజ్యంబున్
    గౌతుకమునఁ బాలించుచు
    ఖ్యాతిం గాంచితివి నీవు ఘనుడవు రామా
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    13మాత్ర45
    33మాత్ర45
    గణ విభజన
    ✘గా జ నగ
    U U | U | | | | U
    సీ తా స మే తు వు డ వు నై
    ✔గా స జ స గా
    U U | | U | U | | | U U U
    నీ త మ్ము ల తో డఁ గూ డి ని జ రా జ్యం బున్
    ✘భ స ర
    U | | | | U U | U
    గౌ తు క ము నఁ బా లిం చు చు
    ✔గా భ జ నల గా
    U U U | | | U | | | | | U U
    ఖ్యా తిం గాం చి తి వి నీ వు ఘ ను డ వు రా మా
  87. కందం
    జనకాత్మజాహృదీశ్వర
    జనులను నీబిడ్డ లట్లు సాఁకుచు రాజ్యం
    బును బదివేలేడులు ప్రో
    చిననీకు నమస్కరింతు శ్రీరఘురామా
  88. కందం
    కాకుత్థ్సవంశరత్నమ
    నీకాళుల ధూళి నయ్యు నిలిచెద నన్నున్
    గైకొని పరిపాలింపవె
    సాకేతపురాధినాధ జానకిరామా
  89. కందం: 74%(29/39)
    శిఖింతువు దురితాత్ముల
    రక్షింతువు శరణుఁ గోరుప్రజ నెల్లర నో
    పక్షీంద్రబాహనా నను
    రక్షింపఁ దలంపవేల రఘుపతి రామా
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    12మాత్ర45
    13మాత్ర42
    23మాత్ర46
    25మాత్ర43
    2ప్రాసఖింక్షిం
    3ప్రాసఖింక్షీం
    4ప్రాసఖింక్షిం
    11బేసి గణం'జ' కానిదిజ
    23ఆరవ గణంజ or నల?
    24బేసి గణం'జ' కానిదిజ
    గణ విభజన
    ✘జ నగ లల
    | U | | | | U | |
    శి ఖిం తు వు దు రి తా త్ము ల
    ✘గా నల ? జ వ
    U U | | | | | U U | | U | | U
    ర క్షిం తు వు శ ర ణుఁ గో రు ప్ర జ నె ల్ల ర నో
    ✘గా జ భ
    U U | U | U | |
    ప క్షీం ద్ర బా హ నా న ను
    ✘గా స జ నల గా
    U U | | U | U | | | | | U U
    ర క్షిం పఁ ద లం ప వే ల ర ఘు ప తి రా మా
  90. కందం
    భువనాధిపుఁడీవనుటకు
    భవునిశరాసనము విఱుచుబాహుబలంబే
    యవనీశ సాక్షియగు నీ
    ప్రవిమలమాహత్మ్య మెన్న వశమే రామా
  91. కందం
    పత్రఫలపుష్పతోయము
    లిత్రు మహీజనులు భక్తి నెల్లర నీవున్
    మిత్రమయి ప్రోతు దశరథ
    పుత్రా నన్నేల నీవు ప్రోవవు రామా
  92. కందం
    శ్రీమంతంబు సనాతన
    మై మహిమాన్వితము నయ్యు నవనీసుతతో
    నామోదప్రదము భవ
    ద్రామాకారంబు నకును బ్రణతులు రామా
  93. కందం
    రా యని పల్కనఘంబులు
    బోయెడు వెలుపలకు జిహ్వమూలము గాఁగన్
    మాయని పల్కఁ గవాటము
    వేయువిధం బనియు నేను వింటిని రామా
  94. కందం: 90%(40/44)
    రామస్మరణములోని మ
    హామహిమం బెఱిఁగి యేను నత్యతభక్తిన్
    రామాయణమును రచించియు
    స్వామీ నీకిచ్చియుంటి జానకిరామా
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    3గణాల సంఖ్య34
    33బేసి గణం'జ' కానిదిజ
    43బేసి గణం'జ' కానిదిజ
    గణ విభజన
    ✔గా నల భ
    U U | | | | U | |
    రా మ స్మ ర ణ ము లో ని మ
    ✔భ భ జ భ గా
    U | | U | | | U | U | | U U
    హా మ హి మం బె ఱిఁ గి యే ను న త్య త భ క్తిన్
    ✘గా నల జ గ
    U U | | | | | U | U
    రా మా య ణ ము ను ర చిం చి యు
    ✘గా గా జ భ గా
    U U U U | U | U | | U U
    స్వా మీ నీ కి చ్చి యుం టి జా న కి రా మా
  95. కందం: 88%(38/43)
    సేతువుఁ గట్టేడువేళను
    సీతాధిప యుడుత చిన్నిచేతులతోడన్
    బ్రీతిని దెచ్చెను సైకత
    మాతఱి సంప్రీతి దాని నరయవె రామా
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    1గణాల సంఖ్య34
    13బేసి గణం'జ' కానిదిజ
    23బేసి గణం'జ' కానిదిజ
    43బేసి గణం'జ' కానిదిజ
    గణ విభజన
    ✘భ గా జ ల
    U | | U U | U | |
    సే తు వుఁ గ ట్టే డు వే ళ ను
    ✘గా నల జ భ గా
    U U | | | | | U | U | | U U
    సీ తా ధి ప యు డు త చి న్ని చే తు ల తో డన్
    ✔భ భ భ
    U | | U | | U | |
    బ్రీ తి ని దె చ్చె ను సై క త
    ✘భ గా జ నల గా
    U | | U U | U | | | | | U U
    మా త ఱి సం ప్రీ తి దా ని న ర య వె రా మా
  96. కందం
    వ్రతముల నుపవాసంబుల
    సతతము నీయందు భక్తిసల్పక పోతిన్
    క్షితినాధ చంద్ర నన్నే
    గతి రక్షించెదవొ నీవు కరుణను రామా
  97. కందం
    ధర్మము లొనర్పఁ జాలను
    నర్మిలితో బీదజనుల నారయఁ జాలన్
    ధర్మవిచారుఁడ వగునీ
    వర్మిలి నన్నేలుమయ్య యచ్యుత రామా
  98. కందం
    దురితములు పెక్కొనర్చితి
    నరయఁగ సుకృతం బొనర్పనైతిని నేనో
    పరమాత్మ భక్తవత్సల
    శరణొందితి నన్ను దయను సాకవె రామా
  99. కందం
    గురువులకు నాదికారణ
    గురుఁ డౌదువు వేల్పులెల్లఁ గోరఁగ నీవీ
    ధరణిని జన్మించిన శ్రీ
    హరివగుదువు నిన్నుఁ బొగడ నలవియె రామా
  100. కందం
    భక్తార్తిహరుఁడ వందురు
    భక్తశరణ్యుండ వనియుఁ బల్కుదు రార్యుల్
    భక్తిని నిది యొసఁగితి నా
    సక్తిం గ్రహియించి నన్ను సాకవె రామా
  101. కందం
    నాతప్పులెల్ల మఱచియు
    నోతండ్రీ యిది గ్రహించియును బరమేశా
    ప్రీతిని నను రక్షింపవె
    సీతాలక్ష్మణసమేత శ్రీరఘురామా
  102. కందం
    నీకంకితమిడి వ్రాసితి
    నాకుం గలభక్తితోడ నలినేక్షణ నీ
    వీకృతి గైకొని నన్నుం
    బ్రాకటముగఁ బ్రోవు భక్తవత్సల రామా
  103. కందం: 97%(38/39)
    సకలజగదంతరాత్ముఁడ
    వకలంకుఁడ వైననీపదాంబుజములపై
    సకలేశ మనము నుంచెద
    బ్రకటితముగఁ బ్రోవుభక్తవత్సల రామా
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    33మాత్ర45
    గణ విభజన
    ✔నల జ భ
    | | | | | U | U | |
    స క ల జ గ దం త రా త్ముఁ డ
    ✔స స జ భ స
    | | U | | U | U | U | | | | U
    వ క లం కుఁ డ వై న నీ ప దాం బు జ ము ల పై
    ✘స నల ర
    | | U | | | | U | U
    స క లే శ మ న ము నుం చె ద
    ✔నల స జ భ గా
    | | | | | | U | U | U | | U U
    బ్ర క టి త ము గఁ బ్రో వు భ క్త వ త్స ల రా మా
  104. కందం
    కవిసార్వభౌమపుత్రిక
    ను విశాలాక్షియనుపేర నొనరినదానన్
    గవితగతియెఱుగఁజేసితి
    నవనీశ్వర శతకమందు మచ్యుతరామా