ఛందోరత్నావళి

అనేది లోని అన్ని ఛందస్సుల లక్షణాలను, ఉదాహరణలను ఒకేచోట పుస్తకంలా అందించే ప్రయత్నం.దీనిలో ప్రస్తుతం 383 తెలుగు పద్య ఛందస్సులు ఉన్నాయి.దీనిని ఉచితముగా డౌన్‌లోడ్ చేసుకొని, ముద్రించుకోవచ్చు లేదా రిఫరెన్సు కోసం ఉంచుకోవచ్చు. మా అమ్మగారు పేరు మీద దీనికి ఛందోరత్నావళి అని పెట్టడం జరిగింది.దీనిని ఎలా అభివృద్ధి చేయాలో లేదా మరేమైనా అంశాలు ఉంచాలో తప్పక చెప్పగలరు.ఇక్కడ దిగుమతి చేసుకోండి.

పద్యాన్ని గణించండి...!!

యొక్క ప్రధానలక్ష్యం వాడుకరి చెప్పిన పద్యాన్ని గణించి అది ఏ ఛందస్సో కనిపెట్టడం మరియూ అందులోని ఛందోనియమాలను ఉల్లంఘించిన దోషాలను ఎత్తిచూపించడం. మరి మీదగ్గర ఉన్న లేదా వ్రాయబోతున్న పద్యమును గణించండి.

ఉపకరణాలు

కేవలం ఛందోగణనమే కాకుండా మరికొన్ని ఛందస్సుకు పనికి వచ్చే పనిముట్లను కూడా అందిస్తోంది. దీనిలో కొన్ని ఛందస్సుకు సంబంధించి కొన్ని సాంకేతిక కూడా ఉన్నాయి. ఉదాహరణకు కంప్యూటర్‌తో ♬♫ ♫♬ లతో పద్యం రాయించడం.

ఛందం© తో పద్య సాహిత్యం మరింత రసమయం..!!

 
ఛందం© ఫలితాలపైనే పూర్తిగా అధారపడవద్దు. స్వవిచక్షణతో నిర్ణయం తీసుకోగలరు.