ఛందం©
పరిధులు- సమాసపదాలను కలిపే వ్రాయాలి(అదే తెలుగు సాహిత్య సాంప్రదాయం కూడా...), అనగా ఇది మధ్యలో
Space ఉంటే వేరే పదంగా గుర్తిస్తుంది. లేదా Dash(-) ను సమాస పదాల మధ్యలో ఉపయోగించాలి.
ఉదా: విపక్షపక్షసైన్య అనే సమాసాన్ని ఇక్కడ పక్ష-సైన్య అని వ్రాయవచ్చు కానీ విపక్షపక్ష సైన్య అని వ్రాస్తే గణ విభజన సరిగ్గా జరగదు. - కొన్ని సంధర్భాలలో రేఫం కు ముందున్న అక్షరం లఘువు అవుతుంది. అలాంటివి ఎలా గుర్తించాలి అన్న విషయం ఎక్కడా ఒక Standard Method దొరకలేదు. కాబట్టి అలాంటి పదాల గణ విభజన తప్పుగా ఉంటాయి.
- యతి,ప్రాస,ప్రాసయతి లను గుర్తింపులో కొన్ని యతులను(ఉదా: సంధిమూలక యతి) గుర్తించలేదు.
- వీటిని కూడా చూడండి.
వీటిని కూడా చూడండి.
పద్యాన్ని గణించండి...!!
యొక్క ప్రధానలక్ష్యం వాడుకరి చెప్పిన పద్యాన్ని గణించి అది ఏ ఛందస్సో కనిపెట్టడం మరియూ అందులోని ఛందోనియమాలను ఉల్లంఘించిన దోషాలను ఎత్తిచూపించడం. మరి మీదగ్గర ఉన్న లేదా వ్రాయబోతున్న పద్యమును గణించండి.
ఉపకరణాలు
కేవలం ఛందోగణనమే కాకుండా మరికొన్ని ఛందస్సుకు పనికి వచ్చే పనిముట్లను కూడా అందిస్తోంది. దీనిలో కొన్ని ఛందస్సుకు సంబంధించి కొన్ని సాంకేతిక కూడా ఉన్నాయి. ఉదాహరణకు కంప్యూటర్‌తో ♬♫ ♫♬ లతో పద్యం రాయించడం.