నిదర్శనాధ్యయనాలు

  1. ఈ Web Application మాత్రమే గాక, ఒక Desktop application ను దీని అనుబంధం గా తయారు చేయడం జరిగింది.
  2. ఇది Bulk గా పద్యాలను (Excel/Xml/Text Format ల లో ) తీసుకొని తప్పులను గురించి ఒక Excel/XML/TEXT/HTML File ను Output గా ఇవ్వగలదు.
  3. దానిని Purpose based గా Distribute చేయగలను . దీనిని ఉపయోగించే తెలుగుభాగవతము లో ని 9000+ పద్యాల లోని తప్పులను ఎక్కడెక్కడ వున్నాయో ఒక రిపోర్ట్ గా 30 నిమిషాలలో ఇచ్చింది.
  4. తెలుగు వికీపిడియా మరియూ పబ్లిక్ డొమైన్ లో ఉన్న కొన్ని శతకాలను ఛందం ఏవిధంగా గణించిందో క్రిందన ఇవ్వబడిన లింకులలో చూడగలరు. ఎవరైనా వాటిని సరిచేసుకోవచ్చు.
    1. వేమన శతకము-వేమన కొండవీటి
    2. భాస్కర శతకము-మారవి వెంకయ్య కవి
    3. కుమార శతకము-పక్కి వేంకట నరశింహ కవీంద్ర
    4. శ్రీ కాళహస్తీశ్వర శతకము-ధూర్జటి
    5. శ్రీరామ శతకము(1948)-శ్రీమతి కల్లూరి విశాలాక్షమ్మ
    6. సుమతీ శతకము-బద్దెన
    7. కొన్ని పద్యాలు-ఎందరో
    8. కొన్ని పద్యాలు-ఎందరో
  5. ఎలా పనిచేస్తుందో చూడండి
  6. Input Excel:
  7. Output Excel:
  8. Input Xml:
  9. Output Xml:

పద్యాన్ని గణించండి...!!

యొక్క ప్రధానలక్ష్యం వాడుకరి చెప్పిన పద్యాన్ని గణించి అది ఏ ఛందస్సో కనిపెట్టడం మరియూ అందులోని ఛందోనియమాలను ఉల్లంఘించిన దోషాలను ఎత్తిచూపించడం. మరి మీదగ్గర ఉన్న లేదా వ్రాయబోతున్న పద్యమును గణించండి.

ఉపకరణాలు

కేవలం ఛందోగణనమే కాకుండా మరికొన్ని ఛందస్సుకు పనికి వచ్చే పనిముట్లను కూడా అందిస్తోంది. దీనిలో కొన్ని ఛందస్సుకు సంబంధించి కొన్ని సాంకేతిక కూడా ఉన్నాయి. ఉదాహరణకు కంప్యూటర్‌తో ♬♫ ♫♬ లతో పద్యం రాయించడం.

ఛందం© తో పద్య సాహిత్యం మరింత రసమయం..!!

 
ఛందం© ఫలితాలపైనే పూర్తిగా అధారపడవద్దు. స్వవిచక్షణతో నిర్ణయం తీసుకోగలరు.